Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Deva Naa Yathralona Naa Thodu Neevenaaiah Lyrics In Telugu
ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా (2) నా నీడవై – నను వీడక – నడిపించు నా దేవా (2)
1. దుప్పి నీటి – వాగుల కొరకు – ఆశపడునట్లుగా దేవా నీకొరకు – నా ప్రాణం – ఆశ పడుచున్నది (2) నిత్యము నీ వాక్యమందు నిలిపి – నీ కృపలో నను గావుమా (2)2. క్రమములేని నా బ్రతుకంతా – శ్రమలపాలైపోగా కరుణ చూపి – నన్ను నీవు – వెలుగుతారగా చేసావు (2) కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి – నీ కృపలో నను గావుమా (2)
Oh Deva Naa Yathralona Naa Thodu Neevenaaiah Song Lyrics In English
Watch Online
Oh Deva Naa Yathralona Naa Thodu Neevenaaiah MP3 Song
Oh Deva Naa Yathralona Naa Thodu Neevenaaiah Lyrics In Telugu & English
ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా (2) నా నీడవై – నను వీడక – నడిపించు నా దేవా (2)
1. దుప్పి నీటి – వాగుల కొరకు – ఆశపడునట్లుగా దేవా నీకొరకు – నా ప్రాణం – ఆశ పడుచున్నది (2) నిత్యము నీ వాక్యమందు నిలిపి – నీ కృపలో నను గావుమా (2)2. క్రమములేని నా బ్రతుకంతా – శ్రమలపాలైపోగా కరుణ చూపి – నన్ను నీవు – వెలుగుతారగా చేసావు (2) కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి – నీ కృపలో నను గావుమా (2)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu

