Okka Manuja Jerushalemunundi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Okka Manuja Jerushalemunundi Lyrics In Telugu

    ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు    వతో వెడలుచుండె కొంత ధనముతో 
    ||ఒక్క||

1.  మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు    గొట్టి విడిచి వెళ్లిరి
    ||ఒక్క||2.  అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె    వాని నాదరింపక

    ||ఒక్క||3.  వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి    పోయె గరుణలేకను
    ||ఒక్క||4.  పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి    గరుణతోడ భేదమొంచక

    ||ఒక్క||5.  నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు    వాహనముమీద నూరు చేర్చెను
    ||ఒక్క||6.  అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను    జూచి యాదరింపవలయును

    ||ఒక్క||

Okka Manuja Jerushalemunundi Song Lyrics In English

Watch Online

#

Okka Manuja Jerushalemunundi MP3 Song

Okka Manuja Jerushalemunundi Lyrics In Telugu & English

    ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు    వతో వెడలుచుండె కొంత ధనముతో 
    ||ఒక్క||

1.  మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు    గొట్టి విడిచి వెళ్లిరి
    ||ఒక్క||2.  అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె    వాని నాదరింపక

    ||ఒక్క||3.  వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి    పోయె గరుణలేకను
    ||ఒక్క||4.  పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి    గరుణతోడ భేదమొంచక

    ||ఒక్క||5.  నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు    వాహనముమీద నూరు చేర్చెను
    ||ఒక్క||6.  అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను    జూచి యాదరింపవలయును

    ||ఒక్క||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
  2. Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
  3. Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
  4. Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki
  5. Suddi Suddi Suddi Sarwashakthi Prabhu Praathhkaala Sthuthi Neeke Ch…

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Inthavaraku Chudani Mundhu – ఇంతవరకు చూడని ముందు 194
  2. Athmala Sampadimpanagu
  3. Yesayya Puttaduro Manakosam – యేసయ్య పుట్టాడురో మనకోసం
  4. Nee Krupayu Kanikaramu – నీ కృపయి కనికరము
  5. Vachchindi Vachchindi – వచ్చింది వచ్చింది
  6. Intinta Sandhadi Prathi Inta – ఇంటింట సందడి ప్రతి ఇంట 214
  7. Chithikina Naa Jeevithamu Chinigina Oh Kaagithamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *