Sathakoti Vandanaalu Yesu Swami Neeku

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sathakoti Vandanaalu Yesu Swami Neeku Lyrics In Telugu

    శతకోటి వందనాలు యేసు స్వామి నీకు    కరుణించి కాపాడుమయ్యా (2)    కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు    మా నిండు వందనాలయ్యా (2)    నీ చల్లని చూపు – మాపై నిలుపు    నీ కరుణా హస్తం – మాపై చాపు (2)    ||శతకోటి||

1.  యోసేపు అన్నలంతా తోసేసినా    బానిసగా బయట అమ్మేసినా    చెయ్యని నేరాలెన్నో మోపేసినా    చెరసాలలో అతని పడేసినా (2)    చల్లంగా చూచినావు     నీ చెయ్యి చాచినావు    బాధించిన దేశానికే     ప్రధాని చేసినావు (2)    ఆ చల్లని చూపు – మాపై నిలుపు    నీ కరుణా హస్తం – మాపై చాపు (2)    ||శతకోటి||
2.  ఆరు మూరల జానెడైన    గొలియాతు ఎంతో ధీరుడైనా    దేవుని హృదయానుసారుడైన    దావీదును చిన్న చూపు చూసినా (2)    చల్లంగా చూచినావు     నీ చెయ్యి చాచినావు    అభిషేకమిచ్చి నీవే     రాజుగా చేసినావు (2)    ఆ చల్లని చూపు – మాపై నిలుపు    నీ కరుణా హస్తం – మాపై చాపు (2)    ||శతకోటి||

Sathakoti Vandanaalu Yesu Swami Neeku Song Lyrics In English

    

Watch Online

Sathakoti Vandanaalu Yesu Swami Neeku MP3 Song

Sathakoti Vandanaalu Yesu Swami Neeku Lyrics In Telugu & English

    శతకోటి వందనాలు యేసు స్వామి నీకు    కరుణించి కాపాడుమయ్యా (2)    కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు    మా నిండు వందనాలయ్యా (2)    నీ చల్లని చూపు – మాపై నిలుపు    నీ కరుణా హస్తం – మాపై చాపు (2)    ||శతకోటి||

    

1.  యోసేపు అన్నలంతా తోసేసినా    బానిసగా బయట అమ్మేసినా    చెయ్యని నేరాలెన్నో మోపేసినా    చెరసాలలో అతని పడేసినా (2)    చల్లంగా చూచినావు     నీ చెయ్యి చాచినావు    బాధించిన దేశానికే     ప్రధాని చేసినావు (2)    ఆ చల్లని చూపు – మాపై నిలుపు    నీ కరుణా హస్తం – మాపై చాపు (2)    ||శతకోటి||
2.  ఆరు మూరల జానెడైన    గొలియాతు ఎంతో ధీరుడైనా    దేవుని హృదయానుసారుడైన    దావీదును చిన్న చూపు చూసినా (2)    చల్లంగా చూచినావు     నీ చెయ్యి చాచినావు    అభిషేకమిచ్చి నీవే     రాజుగా చేసినావు (2)    ఆ చల్లని చూపు – మాపై నిలుపు    నీ కరుణా హస్తం – మాపై చాపు (2)    ||శతకోటి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G John Album Songs Lyrics

  1. Santhosham Nichedu Vaarini Nentho Devudu Preminchun
  2. Rakshana Nosagedu Yesuni Prema
  3. Hosannaa Hosannaa Hosannaa Mahonnathudu
  4. Yesu Raja Nee Rakhathone Veligenu Ee Lokamu
  5. Kalugugaaka Deva Kalugugaaka Kalugugaaka

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kaavali Kaavali Naa Yesuku Sontham Kaavali
  2. Digulu Padaku Sevakaa Digulu Padakumayaa
  3. Ne Aakasamulo Kellina Neevakkada Vuntaavu
  4. Yesu Deva Needu Raaka Lokamanta – యేసు దేవా నీదు రాక
  5. Nuthana Vatsaram Subhamulu – నూతన వత్సరము శుభముల
  6. Ambarana Nadichenu Nakshatram – అంబరాన నడిచేను నక్షత్రం 180
  7. Yela Vundagalanu Nee Prema Lekunda
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *