Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Kaavali Kaavali Naa Yesuku Sontham Kaavali Lyrics In Telugu
కావాలి – కావాలి – నా యేసుకు సొంతం కావాలి
రావాలి – రావాలి – నీలో గొప్పమార్పు రావాలి
చేరాలి – చేరాలి – ప్రతిపాపి యేసును చేరాలి
వంగాలి – వంగాలి – ప్రతి మోకాలు వంగాలి (2)
||కావాలి||
పాడాలి – పాడాలి – రక్షణ గీతం పాడాలి
చాటాలి – చాటాలి – యేసు వార్తను చాటాలి
నమ్మాలి – నమ్మాలి – రక్షకుడేసుని నమ్మాలి
పొందాలి – పొందాలి – పరిశుద్ధాత్మను పొందాలి (2)
పరిశుద్ధతయే – మా ఆయుధం
పరిశుద్ధగ్రంథం – మా ఆధారం
పరిశుద్ధాత్ముడే – మాకు బలం
మాకు బలం – మాకు బలం
||కావాలి||
నిలవాలి – నిలవాలి – క్రీస్తుకు సాక్షిగా నిలవాలి
త్రొక్కాలి – త్రొక్కాలి – సాతానును అణగద్రొక్కాలి
మారాలి – ప్రభుక్రీస్తు రూపులో మారాలి
చూడాలి – చూడాలి – దేవునిరాజ్యం చూడాలి (2)
పరిశుద్ధతయే – మా ఆయుధం
పరిశుద్ధగ్రంథం – మా ఆధారం
పరిశుద్ధాత్ముడే – మాకు బలం
మాకు బలం – మాకు బలం
||కావాలి||
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
Kaavali Kaavali Naa Yesuku Sontham Kaavali Song Lyrics In English
Watch Online
Kaavali Kaavali Naa Yesuku Sontham Kaavali MP3 Song
Kaavali Kaavali Naa Yesuku Sontham Kaavali Lyrics In Telugu & English
కావాలి – కావాలి – నా యేసుకు సొంతం కావాలి
రావాలి – రావాలి – నీలో గొప్పమార్పు రావాలి
చేరాలి – చేరాలి – ప్రతిపాపి యేసును చేరాలి
వంగాలి – వంగాలి – ప్రతి మోకాలు వంగాలి (2)
||కావాలి||
పాడాలి – పాడాలి – రక్షణ గీతం పాడాలి
చాటాలి – చాటాలి – యేసు వార్తను చాటాలి
నమ్మాలి – నమ్మాలి – రక్షకుడేసుని నమ్మాలి
పొందాలి – పొందాలి – పరిశుద్ధాత్మను పొందాలి (2)
పరిశుద్ధతయే – మా ఆయుధం
పరిశుద్ధగ్రంథం – మా ఆధారం
పరిశుద్ధాత్ముడే – మాకు బలం
మాకు బలం – మాకు బలం
||కావాలి||
నిలవాలి – నిలవాలి – క్రీస్తుకు సాక్షిగా నిలవాలి
త్రొక్కాలి – త్రొక్కాలి – సాతానును అణగద్రొక్కాలి
మారాలి – ప్రభుక్రీస్తు రూపులో మారాలి
చూడాలి – చూడాలి – దేవునిరాజ్యం చూడాలి (2)
పరిశుద్ధతయే – మా ఆయుధం
పరిశుద్ధగ్రంథం – మా ఆధారం
పరిశుద్ధాత్ముడే – మాకు బలం
మాకు బలం – మాకు బలం
||కావాలి||
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Siluva Dhyaanam
- Jeevith Parmeshwar Ki Aradhana
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sreshtamaina Naamam Shakthi Galigina Naamam
- Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
- Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
- Sree Yesu Raajunaku Yellappudu Mahima
- Sree Yesundu Janminche Reyilo
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Ghana Yehova Nee Gudaaram Bhuna Nathidhiyau
- Raali Poduvo Neevu Koolipoduvo
- Sramalalo Krungavaladu Jadi – శ్రమలలో కృంగవలదు
- Ee Vela Ee Veduka Raraajuni Janana Veduka
- Evaro Nannila Marchinadhi – ఎవరో నన్నిలా మార్చినది
- Yemaacharyamu Priyulara Kreesthu Maranamu
- Yehova Dheevinchi Kaapadunugaka – ఆశిర్వాదం యెహొవా
