Kalalo Aa Raathri Madhilo

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kalalo Aa Raathri Madhilo Lyrics In Telugu

    కలలో ఆ రాత్రి మదిలో    ఊహలలో తలపుల తలుపులు కదిలె    కలలో కనిపించె నాకు ఆరుదైన రూపమొకటి    కలయో నజమో నేను వర్ణింప లేనుఅది    ఆర్ధా రాత్రి వేళ లేచి మేళ్కొని జూచి    ఇంట బయట కాదు నాలోనే అలజడివుంది    మరువని భావమా నాకు కలిగిన భాగ్యమా ఆ.. ఆ..
1.  హిమముకు హెచ్చిన అతి తెల్లని రూపం    పగటికి మించిన ప్రకాశమానం    రాత్రిలో కలుగని అతి చల్లని కాంతాం    తారలకు తెలియని తేజాత్మ ప్రభావం    తీరములు దాటినా ఆలలు ఎగసి లేచినా    గాడాంధకారము క్రమ్మినా    చెరుగని ఆరూపము

2.  కన్నులకు విందుగా సర్వేశ్వర రుపం    చూపుకు మెండుగా దయనందన రూపం    సుందర వదనిగా సిలువ స్వరూపం    పరిపూర్ణ విభునిగా సింహాసన పీఠం    ఏమి ఆ నయనమో పరమ త్రిత్వపు రూపమా    దూతాళి సైన్యసమూహముతో    పరిశుద్ధ ప్రభుయేసుడే

Kalalo Aa Raathri Madhilo Song Lyrics In English

Watch Online

#

Kalalo Aa Raathri Madhilo MP3 Song

Kalalo Aa Raathri Madhilo Lyrics In Telugu & English

    కలలో ఆ రాత్రి మదిలో    ఊహలలో తలపుల తలుపులు కదిలె    కలలో కనిపించె నాకు ఆరుదైన రూపమొకటి    కలయో నజమో నేను వర్ణింప లేనుఅది    ఆర్ధా రాత్రి వేళ లేచి మేళ్కొని జూచి    ఇంట బయట కాదు నాలోనే అలజడివుంది    మరువని భావమా నాకు కలిగిన భాగ్యమా ఆ.. ఆ..
1.  హిమముకు హెచ్చిన అతి తెల్లని రూపం    పగటికి మించిన ప్రకాశమానం    రాత్రిలో కలుగని అతి చల్లని కాంతాం    తారలకు తెలియని తేజాత్మ ప్రభావం    తీరములు దాటినా ఆలలు ఎగసి లేచినా    గాడాంధకారము క్రమ్మినా    చెరుగని ఆరూపము

2.  కన్నులకు విందుగా సర్వేశ్వర రుపం    చూపుకు మెండుగా దయనందన రూపం    సుందర వదనిగా సిలువ స్వరూపం    పరిపూర్ణ విభునిగా సింహాసన పీఠం    ఏమి ఆ నయనమో పరమ త్రిత్వపు రూపమా    దూతాళి సైన్యసమూహముతో    పరిశుద్ధ ప్రభుయేసుడే

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sreshtamaina Naamam Shakthi Galigina Naamam
  2. Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
  3. Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
  4. Sree Yesu Raajunaku Yellappudu Mahima
  5. Sree Yesundu Janminche Reyilo

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yemani Varninthu Nee Krupanu
  2. Galilaya Teerana Chinna Nava – గలిలయ తీరాన చిన్ననావ 62
  3. Randi Randi Randayo Rakshakudu – రండి రండయో రక్షకుడు పుట్టెను
  4. Oh Kreesthu Sanghama Parisudda Sanghama
  5. Ee Roju Christmas Vachindi – ఈరోజు క్రిస్మస్ వచ్చింది 171
  6. Jayam Jayam Hallelujah Jayam Jaya Mippude Prabhu Yesu
  7. Aadhari Chere Daare Kanaraadhu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *