Siluva Veerulu Meere Cheluvuga Chanudi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Siluva Veerulu Meere Cheluvuga Chanudi Lyrics In Telugu

    సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి    బలుడైన సైతానును జయించను    విలువైన సత్యవార్త ప్రకటించుడి – మహా
1.  ఇండియా దేశము చీకటిగా నుండగ మందునిగ నుండెదవా    తంతివలె నేగి నరులను వెదకి – తండ్రి శక్తితో రక్షించు నంచు

2.  ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల గొఱ్ఱెలను జయింప    పడెను పాట్లను శ్రీ యేసనుచు – కూడిన వారల కెరుక పరచ
3.  ఆయన త్వరగా వచ్చును భువికి – ఆయెడ కృపకాలము ముగియున్    కరిగించును మనసుల నన్నిటిని – కరములతో నేసుకడ లాగ

4.  హల్లెలూయ గీతము పాడి ఎల్లరకు ప్రకటించి    ఆత్మల నెల్ల నాదాయపరచ – అఖిలమెల్లను నాకై పరుగిడి

Siluva Veerulu Meere Cheluvuga Chanudi Song Lyrics In English

Watch Online

#

Siluva Veerulu Meere Cheluvuga Chanudi MP3 Song

Siluva Veerulu Meere Cheluvuga Chanudi Lyrics In Telugu & English

    సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి    బలుడైన సైతానును జయించను    విలువైన సత్యవార్త ప్రకటించుడి – మహా
1.  ఇండియా దేశము చీకటిగా నుండగ మందునిగ నుండెదవా    తంతివలె నేగి నరులను వెదకి – తండ్రి శక్తితో రక్షించు నంచు

2.  ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల గొఱ్ఱెలను జయింప    పడెను పాట్లను శ్రీ యేసనుచు – కూడిన వారల కెరుక పరచ
3.  ఆయన త్వరగా వచ్చును భువికి – ఆయెడ కృపకాలము ముగియున్    కరిగించును మనసుల నన్నిటిని – కరములతో నేసుకడ లాగ

4.  హల్లెలూయ గీతము పాడి ఎల్లరకు ప్రకటించి    ఆత్మల నెల్ల నాదాయపరచ – అఖిలమెల్లను నాకై పరుగిడి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvayande Needu Prema Telisikontino Prabho
  2. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  3. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  4. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  5. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Neelanti Prema Ee Lokana – నీలాంటి ప్రేమ ఈ లోకాన 11
  2. Anandam Anandam Yesu Puttenentho Anandam
  3. Yennalluga Yennelluga Naa Nireekshana
  4. Sampoorna Parishuddi Nimmu – సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము
  5. Ammakannaminna Oh Yesaiah
  6. Yesayya Puttaduro Manakosam – యేసయ్య పుట్టాడురో మనకోసం
  7. Dhahamu Gonnavaaralaaraa Dhahamu Theerchukonandi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *