Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Unnathamaina Prema Athyunnathamaina Prema Lyrics In Telugu
ఉన్నతమైన ప్రేమ – అత్యున్నతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ – పరిపూర్ణమైన ప్రేమ యేసుని ప్రేమా – ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా
1. నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2) మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2) ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా ||ఉన్నతమైన ప్రేమ||
2. నీదు ప్రేమ నాకు జీవం – నా సమస్తమును నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2) నీవు కార్చిన రక్తమే నా – ముక్తి మార్గమై (2) ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా ||ఉన్నతమైన ప్రేమ||
Unnathamaina Prema Athyunnathamaina Prema Song Lyrics In English
Watch Online
Unnathamaina Prema Athyunnathamaina Prema MP3 Song
Unnathamaina Prema Athyunnathamaina Prema Lyrics In Telugu & English
ఉన్నతమైన ప్రేమ – అత్యున్నతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ – పరిపూర్ణమైన ప్రేమ యేసుని ప్రేమా – ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా
1. నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2) మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2) ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా ||ఉన్నతమైన ప్రేమ||
2. నీదు ప్రేమ నాకు జీవం – నా సమస్తమును నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2) నీవు కార్చిన రక్తమే నా – ముక్తి మార్గమై (2) ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా ||ఉన్నతమైన ప్రేమ||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
- Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
- Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
- Vandanamo Vandana Yesaiah Andukonumu
- Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
