Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Snehithudaa Raavaa Yesuni Chera Lyrics In Telugu
– జె.వి. పద్మలత
స్నేహితుడా రావా – యేసుని చేర
నీ భారం దీర – శాంతిని కోర
ఇదియే సమయంబు – ఈనాడే
1. పాపమును వీడు – అది ఎంతో కీడు
చెడుగుతో – చెలగాటం మరణపు పరిహాసం (2)
||స్నేహి||
2. సందియమింకేలా – ముందుకు రాలేవా
పొందుగ ప్రభు క్రీస్తు – ప్రేమను కనలేవా (2)
||స్నేహి||
3. ఎడబాయని ప్రేమ – కడు దయతో పిలువ
కరుణించెడి క్రీస్తు – కడకిపుడే రావ (2)
||స్నేహి||
స్నేహితుడా రావా – యేసుని చేర నీ భారం దీర – శాంతిని కోర ఇదియే సమయంబు – ఈనాడే 1. పాపమును వీడు – అది ఎంతో కీడు చెడుగుతో – చెలగాటం మరణపు పరిహాసం (2)
||స్నేహి||
2. సందియమింకేలా – ముందుకు రాలేవా
పొందుగ ప్రభు క్రీస్తు – ప్రేమను కనలేవా (2)
||స్నేహి||
3. ఎడబాయని ప్రేమ – కడు దయతో పిలువ
కరుణించెడి క్రీస్తు – కడకిపుడే రావ (2)
||స్నేహి||
Snehithudaa Raavaa Yesuni Chera Song Lyrics In English
– Scale : Em** CHORDS **
D Em C D Em
D Em C D G
D C D Em
G Am
C D G Em(D)
Watch Online
Snehithudaa Raavaa Yesuni Chera MP3 Song
Snehithudaa Raavaa Yesuni Chera Lyrics In Telugu & English
– జె.వి. పద్మలత
స్నేహితుడా రావా – యేసుని చేర
నీ భారం దీర – శాంతిని కోర
ఇదియే సమయంబు – ఈనాడే
1. పాపమును వీడు – అది ఎంతో కీడు
** CHORDS **
D Em C D Em
చెడుగుతో – చెలగాటం మరణపు పరిహాసం (2)
||స్నేహి||
D Em C D G
D C D Em
G Am
C D G Em(D)
2. సందియమింకేలా – ముందుకు రాలేవా
పొందుగ ప్రభు క్రీస్తు – ప్రేమను కనలేవా (2)
||స్నేహి||
3. ఎడబాయని ప్రేమ – కడు దయతో పిలువ
కరుణించెడి క్రీస్తు – కడకిపుడే రావ (2)
||స్నేహి||
స్నేహితుడా రావా – యేసుని చేర నీ భారం దీర – శాంతిని కోర ఇదియే సమయంబు – ఈనాడే 1. పాపమును వీడు – అది ఎంతో కీడు చెడుగుతో – చెలగాటం మరణపు పరిహాసం (2)
||స్నేహి||
2. సందియమింకేలా – ముందుకు రాలేవా
పొందుగ ప్రభు క్రీస్తు – ప్రేమను కనలేవా (2)
||స్నేహి||
3. ఎడబాయని ప్రేమ – కడు దయతో పిలువ
కరుణించెడి క్రీస్తు – కడకిపుడే రావ (2)
||స్నేహి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
- Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
- Snehampu Bhandhamaa Shubhambu Nondumaa
- Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu
- Siyonu Raaju Vachunu Madin Siddapadu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Enthadooramu Moinchedaru Swami
- Siluvanu Mosi Ee Lokamunu – సిలువను మోసి ఈలోకమును
- Yeden Vanambunandu Aadi Vivahaman
- Yelantivaadavaina Neeventha Ghanudavaina
- Lelemmu Sodhari Sodharudaa Velaaye Yesuni Sevimpanu
- Chuck Chuck Bandi Railu Bandi – ఛుక్ ఛుక్ బండి రైలు బండి 34
- Hallelujah Yesuvaa Kalvaripaina Mruthudaa
