Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa Lyrics In Telugu

1.  స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా    పాత్రుల జేసి నేటివరకు మమ్ము కాచినదేవా
2.  పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి    పాపుకై జీవమిడి గొల్లలకు నిజహర్ష మిచ్చితివే

3.  హేమకిరీటము తెల్లంగినే నే ధరింప    హీనకిరీటము ముండ్లతో పొందిరి – నన్ను రక్షింప
4.  పాపినై చేసెడు పాపములను తీర్చను    ఏపుగ కల్వరి యందున నాకై పాట్లుపడితివి

5.  పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల    పాపమృతులమౌ మమ్మురక్షింప ప్రాణమిచ్చితివే
6.  సైతానును జయింప శక్తినిచ్చిన దేవా    బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ జ్ఞానమీయుము

7.  ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును    జీవమార్గమున చ్క్కగ నడుతు నాయన శక్తిచే
8.  దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి    దానములిమ్ము దయతోడ నిత్యము దయగల మా తండ్రి

Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa Song Lyrics In English

Watch Online

#

Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa MP3 Song

Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa Lyrics In Telugu & English

1.  స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా    పాత్రుల జేసి నేటివరకు మమ్ము కాచినదేవా
2.  పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి    పాపుకై జీవమిడి గొల్లలకు నిజహర్ష మిచ్చితివే

3.  హేమకిరీటము తెల్లంగినే నే ధరింప    హీనకిరీటము ముండ్లతో పొందిరి – నన్ను రక్షింప
4.  పాపినై చేసెడు పాపములను తీర్చను    ఏపుగ కల్వరి యందున నాకై పాట్లుపడితివి

5.  పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల    పాపమృతులమౌ మమ్మురక్షింప ప్రాణమిచ్చితివే
6.  సైతానును జయింప శక్తినిచ్చిన దేవా    బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ జ్ఞానమీయుము

7.  ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును    జీవమార్గమున చ్క్కగ నడుతు నాయన శక్తిచే
8.  దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి    దానములిమ్ము దయతోడ నిత్యము దయగల మా తండ్రి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
  2. Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
  3. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  4. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
  5. Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nesthama Priya Nesthama – నేస్తమా ప్రియ నేస్తమా 13
  2. Saaageda Nenu Yesunilo Sramayaina Karuvaina
  3. Oh Prabhunda Nin Nuthinchuchunnamu
  4. Nee Chitthamune Cheseda Nee Maarghamulone Nadicheda
  5. Jeevitha Mevvariki Nee Jeevitha Mevvariki
  6. Oh Hrudayama Paaduma Krotha Geetham Prabhunake
  7. Goppa Krupa Manchi Krupa – గొప్ప కృప మంచి కృప
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *