Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya Lyrics In Telugu

    స్తోత్రము స్తోత్యమయ్యా దేవా – స్తోత్రము స్తోత్యమయ్యా    అను పల్లవి: నేత్రమువలె గత వత్సరము – మిత్రుడా బ్రోచితివి    స్తోత్రము స్తోత్యమయ్యా
1.  ఎన్నో గొప్ప కీడులు మాకు – పెన్నుగా కలిగినన్    అన్నియు మా చెంత చేరకుండునట్లు – మన్నాధిపా బ్రోచితి

2.  పేరాశ పాపంబుల నీవు – ధారాళముగ మన్నించి    ఈ వత్సరమందు పాపమున పడకుండ – నోవత్సా కాపాడుము
3.  ఆనందారంభంతో నిండు – ఆశతో ప్రేమించి    భూమియందు రక్షకుడుగ జన్మించిన స్వామి నిన్ను కొల్తుము

4.  ఈ క్రొత్త యేడునందు మా అక్కర మేళ్ళన్నియు    సతతము మాకు దయతోడ తీర్చుమో – వింత యేసు రక్షకా
5.  గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకు    నిత్యము యేసును ప్రేమతో వెంబడింప – నన్ను కనికరింపుము

6.  దేశకీడు తొల్గను – ఇంక – దోషములు వీడను    హోసన్నా ఏకంబుగా పాడుటకు – దాసుల కరుణింపుము
7.  హల్లెలూయ పాటను నీ ఏట నెక్కువగా పాడన్    దిక్కులవారికి సువార్త ప్రకటింప – గ్రక్కున వరములిమ్ము

Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya Song Lyrics In English

Watch Online

#

Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya MP3 Song

Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya Lyrics In Telugu & English

    స్తోత్రము స్తోత్యమయ్యా దేవా – స్తోత్రము స్తోత్యమయ్యా    అను పల్లవి: నేత్రమువలె గత వత్సరము – మిత్రుడా బ్రోచితివి    స్తోత్రము స్తోత్యమయ్యా
1.  ఎన్నో గొప్ప కీడులు మాకు – పెన్నుగా కలిగినన్    అన్నియు మా చెంత చేరకుండునట్లు – మన్నాధిపా బ్రోచితి

2.  పేరాశ పాపంబుల నీవు – ధారాళముగ మన్నించి    ఈ వత్సరమందు పాపమున పడకుండ – నోవత్సా కాపాడుము
3.  ఆనందారంభంతో నిండు – ఆశతో ప్రేమించి    భూమియందు రక్షకుడుగ జన్మించిన స్వామి నిన్ను కొల్తుము

4.  ఈ క్రొత్త యేడునందు మా అక్కర మేళ్ళన్నియు    సతతము మాకు దయతోడ తీర్చుమో – వింత యేసు రక్షకా
5.  గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకు    నిత్యము యేసును ప్రేమతో వెంబడింప – నన్ను కనికరింపుము

6.  దేశకీడు తొల్గను – ఇంక – దోషములు వీడను    హోసన్నా ఏకంబుగా పాడుటకు – దాసుల కరుణింపుము
7.  హల్లెలూయ పాటను నీ ఏట నెక్కువగా పాడన్    దిక్కులవారికి సువార్త ప్రకటింప – గ్రక్కున వరములిమ్ము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
  2. Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
  3. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  4. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
  5. Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Daapujeruchu Baadumu Jeevapu Maatalan
  2. Santoshame Samadhaname
  3. Idigo Gorrelakaapari Sodharulara
  4. Devuni Nijaprema Parisudda Grandhamandunnadi
  5. Kalvary Prema Prakatinchu – కల్వరి ప్రేమ
  6. Devaa Nee Yaavaranam Maakentho Sreyaskaram
  7. Aananda Sandrambuna Naajeevitha Naavanu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *