Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa Lyrics In Telugu
1. స్తోత్రము యేసునాథా నీకు సదా – స్తోత్రము యేసునాథా స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము – పిత్రపుత్రాత్మలకు
2. నేడు నీదు నామమందున – మేము చేరి స్తుతించునట్లు చేసిన కృపకై నీకే నిరతము – స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే కలిగిన – సజీవ నవమార్గము దాసులము తండ్రి సన్నిధి చేరను – నిత్యము స్వాతంత్ర్యము
4. ఇట్టి ప్రభావమైన పదవిని – పురుగులమగు మాకు ఇంత దయతోడ నిచ్చిన కృపమా – కెంతయు నాశ్చర్యము
5. దూతల సైన్యములు శృంగార – గీతముల నెప్పుడు రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు – నార్భటించుచుందురు
6. నీవు తఫ్ఫ మాకు పరమందున – వేరెవరు గలరు? ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?
Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa Song Lyrics In English
Watch Online
Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa MP3 Song
Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa Lyrics In Telugu & English
1. స్తోత్రము యేసునాథా నీకు సదా – స్తోత్రము యేసునాథా స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము – పిత్రపుత్రాత్మలకు
2. నేడు నీదు నామమందున – మేము చేరి స్తుతించునట్లు చేసిన కృపకై నీకే నిరతము – స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే కలిగిన – సజీవ నవమార్గము దాసులము తండ్రి సన్నిధి చేరను – నిత్యము స్వాతంత్ర్యము
4. ఇట్టి ప్రభావమైన పదవిని – పురుగులమగు మాకు ఇంత దయతోడ నిచ్చిన కృపమా – కెంతయు నాశ్చర్యము
5. దూతల సైన్యములు శృంగార – గీతముల నెప్పుడు రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు – నార్భటించుచుందురు
6. నీవు తఫ్ఫ మాకు పరమందున – వేరెవరు గలరు? ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
- Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Prema Purnudu Prana Nadhudu | ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
- Anandageetha Ne Paadeda Christmas Subhavelalo
- Goppavadu Kreesthu Yesu Puttinadu – గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు
- Idhigo Devini Gorrepilla Ivega Maa Kruthagnatha Sthuthulu
- Chirakaalasnehithudanaahrudayanasannihithuda
- Jagratha Jagratha Yusunditlu Pilchun
- Mahonnathuda Nee Chaatuna – మహోన్నతుడా నీ చాటున నే 81

