Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthothraroopamagu Krotha Geethambulan Lyrics In Telugu
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్
నా నోటనుంచెను నా యేసయ్యా (2) యేసయ్యా…యేసయ్యా…మా యేసయ్యా
||స్తోత్ర||
1. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా (2) భయమేమి లేదుగా మా యెసు మాకుండగా (2) యేసయ్యా…యేసయ్యా…మా మంచి యేసయ్యా ||స్తోత్ర||
2. శ త్రువు బాధించినా మిత్రువు లొద్దనినా (2) గతిలేని వారలం మేమెన్నడును కాము (2) యేసయ్యా…యేసయ్యా…మా కాపరేసయ్యా ||స్తోత్ర||
3. తినుటకు ఆహారము కట్టుట కొస్త్రములు (2) మాకున్న లేకున్నా – మా దేవుడేసయ్యా (2) యేసయ్యా…యేసయ్యా…మా క్షేమ మేసయ్యా ||స్తోత్ర||
4. రక్షణ ఆనందమూ లక్షలు యివ్వలేవు (2) రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే (2) యేసయ్యా…యేసయ్యా…మా రాజు యేసయ్యా ||స్తోత్ర||
Sthothraroopamagu Krotha Geethambulan Song Lyrics In English
Watch Online
Sthothraroopamagu Krotha Geethambulan MP3 Song
Sthothraroopamagu Krotha Geethambulan Lyrics In Telugu & English
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్
నా నోటనుంచెను నా యేసయ్యా (2) యేసయ్యా…యేసయ్యా…మా యేసయ్యా
||స్తోత్ర||
1. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా (2) భయమేమి లేదుగా మా యెసు మాకుండగా (2) యేసయ్యా…యేసయ్యా…మా మంచి యేసయ్యా ||స్తోత్ర||
2. శ త్రువు బాధించినా మిత్రువు లొద్దనినా (2) గతిలేని వారలం మేమెన్నడును కాము (2) యేసయ్యా…యేసయ్యా…మా కాపరేసయ్యా ||స్తోత్ర||
3. తినుటకు ఆహారము కట్టుట కొస్త్రములు (2) మాకున్న లేకున్నా – మా దేవుడేసయ్యా (2) యేసయ్యా…యేసయ్యా…మా క్షేమ మేసయ్యా ||స్తోత్ర||
4. రక్షణ ఆనందమూ లక్షలు యివ్వలేవు (2) రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే (2) యేసయ్యా…యేసయ్యా…మా రాజు యేసయ్యా ||స్తోత్ర||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothrinchedanu Nenu Sthothrinchedaa Devaa
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Sainyamulaku Kadhipathivagu Yehovaa Nee Nivaasamulu Yentho Ramyamulu
- Jagratha Bhakthulaaraa Pilupide Prabhu Yesu Vegavachunu
- Inthakaalam Needu Krupalo Kaachinadeva
- Yevarunnarani Eppuduntaarani
- Daivakutumbam Dharanilo Devuni Prathibhimbham
- Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale
- Koniyaada Tharame Ninnu – కొనియాడఁ దరమె నిన్ను కోమల 167
