Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christian Songs
Released on: 14 Aug 2020
Suda Sakkani Baludamma Lyrics In Telugu
సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించాడు
మనలను రక్షించాడు (2) ||సూడ||
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను (2) ||సూడ||
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2)
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను (2) ||సూడ||
Suda Sakkani Baludamma Song Lyrics In English
Sooda Sakkani Baaludammo
Baaludu Kaadu Mana Devudammo (2)
Kanya Mariya Garbhamuna
Aa Parishuddha Sthalamuna (2)
Manakai Janminchinaadu
Manalanu Rakshinchinaadu (2) ||Sooda||
Bethlehemu Puramanduna – Loka Rakshakudu Puttenu
Lokaaniki Velugai – Manaku Kaaparigaa Nilichenu (2)
Aa Gnaanaulu Pradhaanulu Naa Prabhuni Mrokkenu
Aa Doothalu Gollalu Krottha Keerthanalu Paadenu (2)
Santhoshinchi Sthuthiyinchi Keerthinchi Ghanaparachi
Paravashincha Saagenu (2) ||Sooda||
Mana Cheekatini Tholaginchi – Velugutho Nimpenu
Mana Paapaanni Kshamyinchi – Pavithrulugaa Maarchenu (2)
Parishuddhudu Paramaathmudu Maa Shaanthi Swaroopudu
Mahaneeyudu Mahonnathudu Maa Loka Rakshakudu (2)
Divi Nundi Bhuvipaiki Digi Vachchi
Maanavulanu Preminchenu (2) ||Sooda||
Watch Online
Suda Sakkani Baludamma MP3 Song
Suda Sakkani Baludamma Lyrics In Telugu & English
సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించాడు
మనలను రక్షించాడు (2) ||సూడ||
Sooda Sakkani Baaludammo
Baaludu Kaadu Mana Devudammo (2)
Kanya Mariya Garbhamuna
Aa Parishuddha Sthalamuna (2)
Manakai Janminchinaadu
Manalanu Rakshinchinaadu (2) ||Sooda||

బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను (2) ||సూడ||
Bethlehemu Puramanduna – Loka Rakshakudu Puttenu
Lokaaniki Velugai – Manaku Kaaparigaa Nilichenu (2)
Aa Gnaanaulu Pradhaanulu Naa Prabhuni Mrokkenu
Aa Doothalu Gollalu Krottha Keerthanalu Paadenu (2)
Santhoshinchi Sthuthiyinchi Keerthinchi Ghanaparachi
Paravashincha Saagenu (2) ||Sooda||
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2)
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను (2) ||సూడ||
Mana Cheekatini Tholaginchi – Velugutho Nimpenu
Mana Paapaanni Kshamyinchi – Pavithrulugaa Maarchenu (2)
Parishuddhudu Paramaathmudu Maa Shaanthi Swaroopudu
Mahaneeyudu Mahonnathudu Maa Loka Rakshakudu (2)
Divi Nundi Bhuvipaiki Digi Vachchi
Maanavulanu Preminchenu (2) ||Sooda||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By Telugu Christian Songs 2025
- Evarunnaru Ee Lokamulo – ఎవరున్నారు ఈ లోకంలో
- Goppa Krupa Manchi Krupa – గొప్ప కృప మంచి కృప
- Nesthama Priya Nesthama – నేస్తమా ప్రియ నేస్తమా 13
- Tambura Sitara Nadamutho తంబుర సితార నాదముతో 11
- Gnapakam Chesuko Yesayya – జ్ఞాపకం చేసుకో యేసయ్యా
- Giladulo Guggilamu Leda Ekkada – గిలాదులో గుగ్గిలము లేదా 05
- Yesu Chavonde Siluvapai – యేసు చావొందె సిలువపై
💿 Unknown Artist Album Songs Lyrics
- Aa Dari Chere Dare Kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Krotha Yedu Modalu Pettenu – క్రొత్త యేడు మొదలు బెట్టెను మన 03
- Sthothra Rupamagu Krotha – స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ 04
- Oohinchaleni Melulatho Nimpina – ఊహించలేని మేలులతో నింపిన
- Noothana Geethamu Paadedhanu – నూతన గీతము పాడెదను 02
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ye Reethigaa Ninnu – ఏ రీతిగా నిన్ను స్తుతించగలను
- Narulanu Rakshinchadaniki Naravathaariga Vacchenu
- Pirandaare Pirandaare Yesu – పిరందారే పిరందారే యేసు
- Ni Sannidhilo Anandame Nee Sevalone Santhoshame
- Aaraadhinchedhamu Aathmatho – ఆరాధించెదము ఆత్మతో 130
- Lelemmu Sodhari Sodharudaa Velaaye Yesuni Sevimpanu
