Thalli Thana Biddanu Marachinaa Gaani

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Thalli Thana Biddanu Marachinaa Gaani Lyrics In Telugu

తల్లి తన బిడ్డను మరచినా గానిమరువదయ్యా నీ ప్రేమ నన్నుపర్వతములు తొలగినా గానివిడువదయ్యా నీ కృప నన్ను (2)దుఃఖ దినములే దరి చేరినాదారి కానక నే చెదరినా (2)మరువదయ్యా నీ ప్రేమ నన్నువిడువదయ్యా నీ కృప నన్ను 
||తల్లి||

నశించిపోయిన నన్ను వెదకి రక్షించినావుపాపినైన నాకై నీ ప్రాణమునర్పించినావు (2)నీతిమంతుని కొరకైననూఒకరు చనిపోవుట అరుదుగా (2)ఏ మంచియు లేనట్టి నాకైఎందుకయ్యా నీ త్యాగము (2) 
||దుఃఖ దినములే||

దారి తొలగిన నేను గొర్రె వలె తిరిగానుకాపరివైన నిన్ను కాదని వేసారినాను (2)నీవు చేసిన మేళ్లన్ని మరచిదూరమైతిని నిను నేను విడచి (2)అయిననూ నా రాక కొరకైవేచియుంటివా ఓ జాలి హృదయా (2)
||దుఃఖ దినములే||

Thalli Thana Biddanu Marachinaa Gaani Song Lyrics In English

Watch Online

#

Thalli Thana Biddanu Marachinaa Gaani MP3 Song

Thalli Thana Biddanu Marachinaa Gaani Lyrics In Telugu & English

తల్లి తన బిడ్డను మరచినా గానిమరువదయ్యా నీ ప్రేమ నన్నుపర్వతములు తొలగినా గానివిడువదయ్యా నీ కృప నన్ను (2)దుఃఖ దినములే దరి చేరినాదారి కానక నే చెదరినా (2)మరువదయ్యా నీ ప్రేమ నన్నువిడువదయ్యా నీ కృప నన్ను 
||తల్లి||

నశించిపోయిన నన్ను వెదకి రక్షించినావుపాపినైన నాకై నీ ప్రాణమునర్పించినావు (2)నీతిమంతుని కొరకైననూఒకరు చనిపోవుట అరుదుగా (2)ఏ మంచియు లేనట్టి నాకైఎందుకయ్యా నీ త్యాగము (2) 
||దుఃఖ దినములే||

దారి తొలగిన నేను గొర్రె వలె తిరిగానుకాపరివైన నిన్ను కాదని వేసారినాను (2)నీవు చేసిన మేళ్లన్ని మరచిదూరమైతిని నిను నేను విడచి (2)అయిననూ నా రాక కొరకైవేచియుంటివా ఓ జాలి హృదయా (2)
||దుఃఖ దినములే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sundharamaina Dehalenno Sidhilamu Kaaledhaa
  2. Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
  3. Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
  4. Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
  5. Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Silvalo Naakai Kaarchenu Yesu – సిల్వలో నాకై కార్చెను
  2. Lelemmu Sodhari Sodharudaa Velaaye Yesuni Sevimpanu
  3. Sarepatu Oorilo Oka – సారెపతు ఊరిలో ఒక విధవరాలు
  4. Paramuna Nirnayame Parinayamaayenila
  5. Kaanaapurmbuloaao Gadu Vimthaga – కానాపురంబులోఁ గడు
  6. Raajula Raajuvayya Neeve Maa Raajuvayya
  7. Swaramu Nee Korake Sumadhura Swaramu Mana Korake
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *