Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa Lyrics In Telugu
వేరు చేయజాలునా – దూరపరచ జాలునా (2)
నన్ను నిన్ను – నిన్ను నన్ను (2)
నిత్యము కొరకై – పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని – అనుబంధాన్ని (2)
||వేరు చేయ||
శ్రమయైన గాని – నిందయైన కాని
హింసయైన గాని – కరువైనా కాని (2)
నీ ప్రేమనుండి నన్ను – వేరుచేయ జాలునా
నీ కృపనుండి నన్ను – దూర పరచజాలునా (2)
నిత్యము కొరకై – పెనవేసుకున్న
ఈ బంధాన్ని – అనుబంధాన్ని (2)
||వేరు చేయ||
రోగమైన గాని – మరణమైన కాని
ఒంటరితనమే గాని – ఓటమైన కాని (2)
నీ ప్రేమనుండి నన్ను వేరచేయ జాలునా
నీ కృపనుండి నన్ను – దూరపరచ జాలునా
నిత్యముకొరకై – పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని (2)
||వేరు చేయ||
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa Song Lyrics In English
Watch Online
Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa MP3 Song
Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa Lyrics In Telugu & English
వేరు చేయజాలునా – దూరపరచ జాలునా (2)
నన్ను నిన్ను – నిన్ను నన్ను (2)
నిత్యము కొరకై – పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని – అనుబంధాన్ని (2)
||వేరు చేయ||
శ్రమయైన గాని – నిందయైన కాని
హింసయైన గాని – కరువైనా కాని (2)
నీ ప్రేమనుండి నన్ను – వేరుచేయ జాలునా
నీ కృపనుండి నన్ను – దూర పరచజాలునా (2)
నిత్యము కొరకై – పెనవేసుకున్న
ఈ బంధాన్ని – అనుబంధాన్ని (2)
||వేరు చేయ||
రోగమైన గాని – మరణమైన కాని
ఒంటరితనమే గాని – ఓటమైన కాని (2)
నీ ప్రేమనుండి నన్ను వేరచేయ జాలునా
నీ కృపనుండి నన్ను – దూరపరచ జాలునా
నిత్యముకొరకై – పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని (2)
||వేరు చేయ||
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Viduvanu Ninu Yedabaayanani Naa Kabhaya Mosangina Devaa
- Viduvanu Nannika Yennadainanu Padipokundaa Kaayu Rakshakaa
- Vidipisthaadu Naa Yesudu Maranapu Loyaina Nanu Viduvadu
- Venthaina Thaaraka Velisindi Gaganaana
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Daivakutumbam Dharanilo Devuni Prathibhimbham
- Christmas Vachindi Santhosham Thechindi
- Aadhilo Emi Lenappudu Neeve – ఆదిలో ఏమి లేనప్ప్పుడు 225
- Yesayya Puttenu Nedu Tara – యేసయ్య పుట్టెను నేడు తార
- Jeevithaanthamune Neetho Nadavaalani
- Suddhudavayya Maa Thandrivayya
- Daiva Nirnayam EE Parinayam – దైవనిర్ణయం ఈ పరిణయం