Sthuthulaku Paathrudavu Srushtinchinaavu Rakshinchinaavu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthulaku Paathrudavu Srushtinchinaavu Rakshinchinaavu Lyrics In Telugu

    స్తుతులకు పాత్రుండవు
    సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు

1.  జీవపు రొట్టె వైతివి నీవే – తృప్తిపరచిన ప్రియుడవు నీవే
    గొప్ప కార్యము చేయ – మా సామర్ధ్యము నీవే

2.  లోకమునకు వెలుగు నీవేగా – మా నేత్రముల తెరచితివిగా
    అద్భుతము చేసితివి – మా ప్రకాశము నీవే

3.  ఏకైక ద్వారం మాకిల నీవే – ప్రవేశమిచ్చి రక్షించినావు
    పూర్ణ క్రియ చేసితివి – సంపూర్ణ శాంతి నీవే

4.  మంచికాపరి మాకై నీవిల – ప్రాణంబు నిచ్చి రక్షించితివి
    విడుదల చేసితివి – గొర్రెల నడిపెదవు

5.  పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి
    విజయంబు నిచ్చితివి – నూతన పరచితివి

6.  మార్గ సత్యము మాకిల నీవే – దుర్బోధ నుండి కాపాడినావు
    చేసితివి ఆత్మకార్యం – ఉన్నత స్థలమందుంచి

7.  నిజమైన ద్రాక్షవల్లివి నీవే – నీ యందు నిలిచే తీగెలు మేము
    లోతైన క్రియ చేసి – ఆత్మ ఫలమిచ్చితివి

Sthuthulaku Paathrudavu Srushtinchinaavu Rakshinchinaavu Song Lyrics In English

Watch Online

#

Sthuthulaku Paathrudavu Srushtinchinaavu Rakshinchinaavu MP3 Song

Sthuthulaku Paathrudavu Srushtinchinaavu Rakshinchinaavu Lyrics In Telugu & English

    స్తుతులకు పాత్రుండవు
    సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు

1.  జీవపు రొట్టె వైతివి నీవే – తృప్తిపరచిన ప్రియుడవు నీవే
    గొప్ప కార్యము చేయ – మా సామర్ధ్యము నీవే

2.  లోకమునకు వెలుగు నీవేగా – మా నేత్రముల తెరచితివిగా
    అద్భుతము చేసితివి – మా ప్రకాశము నీవే

3.  ఏకైక ద్వారం మాకిల నీవే – ప్రవేశమిచ్చి రక్షించినావు
    పూర్ణ క్రియ చేసితివి – సంపూర్ణ శాంతి నీవే

4.  మంచికాపరి మాకై నీవిల – ప్రాణంబు నిచ్చి రక్షించితివి
    విడుదల చేసితివి – గొర్రెల నడిపెదవు

5.  పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి
    విజయంబు నిచ్చితివి – నూతన పరచితివి

6.  మార్గ సత్యము మాకిల నీవే – దుర్బోధ నుండి కాపాడినావు
    చేసితివి ఆత్మకార్యం – ఉన్నత స్థలమందుంచి

7.  నిజమైన ద్రాక్షవల్లివి నీవే – నీ యందు నిలిచే తీగెలు మేము
    లోతైన క్రియ చేసి – ఆత్మ ఫలమిచ్చితివి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vaaduko Yesaiah Poddu Vaalipokamunde
  2. Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam
  3. Swaramitthi Paadedan Yesaiah
  4. Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa
  5. Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Siluvalo Aa Siluvalo Aa Gora Kalvar – సిలువలో ఆ సిలువలో 05
  2. Devude Kanipinchi Neekemi Kaavalani Adigithy
  3. Nee Jeevitha Gamyambedho – నీ జీవిత గమ్యం ఏదో నీ
  4. Kalvariyunnmtha Dhoorm Vellenu – కల్వరియున్నంత దూరం
  5. Ningi Nela Yekamayenu – నింగి నేల ఏకమాయెను రారాజుని
  6. Oh Deva Rakshaka Nee Visvasambutho
  7. Saathwikamunu Kanaparachavalenu – సాత్వికమును కనపరచవలెను
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *