Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Unnavaadavu Ani Anuvaadavu Lyrics In Telugu
ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు (4)
జక్కయ్యను మార్చిన – దేవుడవు నీవేనయ్య (2)
లాజరును లేపిన – ఆశ్చర్యకరుడవయ్య (2)
ఆహారము పంచిన – పోషకుడవు నీవేనయ్య (2)
కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య (2)
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా… (2)
నీలాంటి వాడు లేనే లేడయ్యా
||ఉన్నవాడవు||
నీ ప్రజలను నడిపిన – నాయకుడవు నీవేనయ్య (2)
శత్రువును గెలిచిన – బహు శూరుడవయ్య (2)
సాతానును త్రొక్కిన – జయశీలుడు నీవేనయ్య (2)
మరణమును గెలిచిన – పునరుత్థానుడవయ్య (2)
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా… (2)
నీలాంటి వాడు లేనే లేడయ్యా
||ఉన్నవాడవు||
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
Unnavaadavu Ani Anuvaadavu Song Lyrics In English
Watch Online
Unnavaadavu Ani Anuvaadavu MP3 Song
Unnavaadavu Ani Anuvaadavu Lyrics In Telugu & English
ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు (4)
జక్కయ్యను మార్చిన – దేవుడవు నీవేనయ్య (2)
లాజరును లేపిన – ఆశ్చర్యకరుడవయ్య (2)
ఆహారము పంచిన – పోషకుడవు నీవేనయ్య (2)
కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య (2)
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా… (2)
నీలాంటి వాడు లేనే లేడయ్యా
||ఉన్నవాడవు||
నీ ప్రజలను నడిపిన – నాయకుడవు నీవేనయ్య (2)
శత్రువును గెలిచిన – బహు శూరుడవయ్య (2)
సాతానును త్రొక్కిన – జయశీలుడు నీవేనయ్య (2)
మరణమును గెలిచిన – పునరుత్థానుడవయ్య (2)
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా… (2)
నీలాంటి వాడు లేనే లేడయ్యా
||ఉన్నవాడవు||
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
- Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
- Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
- Vandanamo Vandana Yesaiah Andukonumu
- Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Devude Mahima Vidachi Bhuvipai Manaki Velise
- Intha Kaalam Needu Krupalo – ఇంత కాలం నీదు కృపలో
- Ninu Namminacho Siggupadaniyavu – నిను నమ్మినచో సిగ్గుపడనీయవు 33
- Kanipettuchuntini Prabhuva Nee – కనిపెట్టుచుంటిని ప్రభువా
- Srungaara Dwaarambu Maa Yesu Moksha Maarghambuna
- Anni Saadhyame Yesulo Nannu – అన్ని సాధ్యమే యేసులో
- Deva Dhivyanandha Prabhaava Maampaahi
