Lemmu Tejarillumu Neeku Velugu – లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు 96

Telugu Christian Song Lyrics
Album: Telugu Christian Song Lyrics
Released on: 09 Mar 2021

Lemmu Tejarillumu Neeku Velugu Lyrics In Telugu

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా Isaiah 60 : 1

లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చి యున్నది – 2
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె – 2

1. జనములు నీదు వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు – 2
రాజులు నీదు ఉదయ – 2
కాంతికి వచ్చెదరు – 2

2. సముద్ర వ్యాపారము
నీ వైపు త్రిప్పబడును – 2
జనముల ఐశ్వర్యము – 2
నీ యొద్దకు వచ్చును – 2

3. దేవదారు సరళగొంజి
చెట్లు నా ఆలయమునకు – 2
తేబడును నాదు పాద – 2
స్థలము మహిమ పరచెదను – 2

4. నిన్ను శాశ్వతమైన
శోభాతిశయముగా జేతున్ – 2
బహుతరములకు సంతోష – 2
కారణముగ జేసెదను – 2

5. వారిలో ఒంటరియైన
వాడు పది వందలగును – 2
ఎన్నిక లేనివాడు – 2
బలమైనట్టి జనమగును – 2

Lemmu Tejarillumu Neeku Velugu Lyrics In English

Neeku Velugu Vachchiyunnadhi, Lemmu, Thaejarillumu. Yehoavaa Mahima Nee Meedha Udhayimchenu. Yeshyaa Isaiah 60 : 1

Lemmu Thaejarillumu Neeku
Velugu Vachchi Yunnadhi – 2
Yehoavaa Mahima Neepai
Prakaashamugaa Nudhayimche – 2

1. Janamulu Needhu Velugunaku
Parugeththi Vachchedharu – 2
Raajulu Needhu Udhaya – 2
Kaamthiki Vachchedharu – 2

2. Samudhra Vyaapaaramu
Nee Vaipu Thrippabadunu – 2
Janamula Aishvaryamu – 2
Nee Yodhdhaku Vachchunu – 2

3. Dhaevadhaaru Saralagomji
Chetlu Naa Aalayamunaku – 2
Thaebadunu Naadhu Paadha – 2
Sthalamu Mahima Parachedhanu – 2

4. Ninnu Shaashvathamaina
Shoabhaathishayamugaa Jaethun – 2
Bahutharamulaku Smthoash – 2
Kaaranamuga Jaesedhanu – 2

5. Vaariloa Omtariyaina
Vaadu Padhi Vmdhalagunu – 2
Ennika Laenivaadu – 2
Balamainatti Janamagunu – 2

Watch Online

Lemmu Tejarillumu Neeku Velugu MP3 Song

Lemmu Tejarillumu Neeku Velugu Lyrics In Telugu & English

లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చి యున్నది – 2
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె – 2

Lemmu Thaejarillumu Neeku
Velugu Vachchi Yunnadhi – 2
Yehoavaa Mahima Neepai
Prakaashamugaa Nudhayimche – 2

1. జనములు నీదు వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు – 2
రాజులు నీదు ఉదయ – 2
కాంతికి వచ్చెదరు – 2

Janamulu Needhu Velugunaku
Parugeththi Vachchedharu – 2
Raajulu Needhu Udhaya – 2
Kaamthiki Vachchedharu – 2

2. సముద్ర వ్యాపారము
నీ వైపు త్రిప్పబడును – 2
జనముల ఐశ్వర్యము – 2
నీ యొద్దకు వచ్చును – 2

Samudhra Vyaapaaramu
Nee Vaipu Thrippabadunu – 2
Janamula Aishvaryamu – 2
Nee Yodhdhaku Vachchunu – 2

3. దేవదారు సరళగొంజి
చెట్లు నా ఆలయమునకు – 2
తేబడును నాదు పాద – 2
స్థలము మహిమ పరచెదను – 2

Dhaevadhaaru Saralagomji
Chetlu Naa Aalayamunaku – 2
Thaebadunu Naadhu Paadha – 2
Sthalamu Mahima Parachedhanu – 2

4. నిన్ను శాశ్వతమైన
శోభాతిశయముగా జేతున్ – 2
బహుతరములకు సంతోష – 2
కారణముగ జేసెదను – 2

Ninnu Shaashvathamaina
Shoabhaathishayamugaa Jaethun – 2
Bahutharamulaku Smthoash – 2
Kaaranamuga Jaesedhanu – 2

5. వారిలో ఒంటరియైన
వాడు పది వందలగును – 2
ఎన్నిక లేనివాడు – 2
బలమైనట్టి జనమగును – 2

Vaariloa Omtariyaina
Vaadu Padhi Vmdhalagunu – 2
Ennika Laenivaadu – 2
Balamainatti Janamagunu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 1 =