Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Ambara Veedhilo Sambaram Lyrics In Telugu
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి – 2
1. బెత్లెమను యూరిలో
సత్రమున శాలలో
పశువుల తొట్టిలో ప్రభు
యేసుడు పుట్టెను – 2
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి
2. తూర్పుతారను గాంచిరి
మరిజ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి
మన యేసు కర్పించిరి – 2
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి
3. ఇక చింతను వీడుము
గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్
యేసు చెంతకు చేరుము – 2
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి
Ambara Veedhilo Sambaram Punchiri Lyrics In English
Ambaara Veedhiloo Sambaaram Ganchiri
Kondaru Gollalu Tondaraga Velliri – 2
1. Betlemanu Yurilo
Satramuna Shaalalo
Pashuvula Tottilo Prabhu
Yesudu Puttenu – 2
Ambara Veedhilo Sambaram Gaanchiri
Kondaru Gollalu Tondaraga Velliri
2. Turpu Taaranu Gaanchiri
Mari Jnaanulu Vachhiri
Tama Kaanukal Techhiri
Mana Yesukarpinchiri – 2
Ambara Veedhilo Sambaram Gaanchiri
Kondaru Gollalu Tondaraga Velliri
3. Ika Chintanu Veedumu
Guri Yoddaku Choodumu
Mari Antamu Raanagun
Yesu Chentaku Cherumu – 2
Ambara Veedhilo Sambaram Gaanchiri
Kondaru Gollalu Tondaraga Velliri
Ambara Veedhilo Sambaram Gaanchiri Lyrics In Telugu & English
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి – 2
Ambaara Veedhiloo Sambaaram Ganchiri
Kondaru Gollalu Tondaraga Velliri – 2
1. బెత్లెమను యూరిలో
సత్రమున శాలలో
పశువుల తొట్టిలో ప్రభు
యేసుడు పుట్టెను – 2
Betlemanu Yurilo
Satramuna Shaalalo
Pashuvula Tottilo Prabhu
Yesudu Puttenu – 2
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి
Ambara Vedhilo Sambaram Gaanchiri
Kondaru Gollalu Tondaraga Velliri
2. తూర్పుతారను గాంచిరి
మరిజ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి
మన యేసు కర్పించిరి – 2
Turpu Taaranu Gaanchiri
Mari Jnaanulu Vachhiri
Tama Kaanukal Techhiri
Mana Yesukarpinchiri – 2
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి
Ambara Veedilo Sambaram Gaanchiri
Kondaru Gollalu Tondaraga Velliri
3. ఇక చింతను వీడుము
గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్
యేసు చెంతకు చేరుము – 2
Ika Chintanu Veedumu
Guri Yoddaku Choodumu
Mari Antamu Raanagun
Yesu Chentaku Cherumu – 2
అంబర వీధిలో సంబరం గాంచిరి
కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి
Ambara Vedhilo Sambaram Gaanchiri
Kondaru Gollalu Tondaraga Velliri
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,