Ambaranni Daate Sambaralu – అంబరాన్ని దాటే సంబరాలు నేడు 190

Telugu Christian Songs Lyrics
Artist: Sayaram Gattu
Album: Loka Rakshakudu
Released on: 16 Nov 2019

Ambaranni Daate Sambaralu Lyrics In Telugu

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

రండయ్యో రండి రండి దావీదు పురముకు – 2
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు – 2

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

1. దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము – 2
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా – 2
అవతరించే నేడు లోక రక్షకునిగా – 2

రండయ్యో రండి రండి దావీదు పురముకు – 2
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు – 2

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

2. దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ – 2
లోకాల కారకుడు లోకమున పుట్టెను – 2
మనిషి మరణము ఆయువు తీరెను – 2

రండయ్యో రండి రండి దావీదు పురముకు – 2
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు – 2

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

Ambaranni Dhate Sambaralu Nedu Lyrics In English

Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

Randayyo Randi Randi Daaveedu Puramuku – 2
Raaraaju Putti Ila Pilichenu Koluvuku – 2

Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

1. Devudu Enthagaano Preminchi Lokamu
Ekaika Thanayuni Pampenu Ee Dinamu – 2
Pashuvula Paakalo Odigenu Shishuvugaa – 2
Avatharinche Nedu Loka Rakshakunigaa – 2

Randayyo Randi Randi Daaveedu Puramuku – 2
Raaraaju Putti Ila Pilichenu Koluvuku – 2

Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

2. Devaadi Devudu Manishigaa Maarina Vela
Shaapaalu Paapaalu Raddaayina Shubhavela – 2
Lokaala Kaarakudu Lokamunu Puttenu – 2
Manishi Maranamu Aayuvu Theerenu – 2

Randayyo Randi Randi Daaveedu Puramuku – 2
Raaraaju Putti Ila Pilichenu Koluvuku – 2

Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

Watch Online

Ambaranni Daate Sambaralu MP3 Song

Technician Information

Lyrics, Tune and Producer: Sayaram Gattu
Sung By Hema Chandra and Malavika
Music: Immanuel Rajesh
Creative Head: Symon Peter
Edit & VFX: Wesley Vfx (Hallaluya Raju)
Mix & Master: Vincent Raj (Vincey Studios)

Ambaranni Daate Sambaralu Nedu Lyrics In Telugu & English

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

Ambaranni Daate Sambaralu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

రండయ్యో రండి రండి దావీదు పురముకు – 2
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు – 2

Randayyo Randi Randi Daaveedu Puramuku – 2
Raaraaju Putti Ila Pilichenu Koluvuku – 2

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

Ambaranni Daate Sambaralu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

1. దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము – 2
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా – 2
అవతరించే నేడు లోక రక్షకునిగా – 2

Devudu Enthagaano Preminchi Lokamu
Ekaika Thanayuni Pampenu Ee Dinamu – 2
Pashuvula Paakalo Odigenu Shishuvugaa – 2
Avatharinche Nedu Loka Rakshakunigaa – 2

రండయ్యో రండి రండి దావీదు పురముకు – 2
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు – 2

Randayyo Randi Randi Daaveedu Puramuku – 2
Raaraaju Putti Ila Pilichenu Koluvuku – 2

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

2. దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ – 2
లోకాల కారకుడు లోకమున పుట్టెను – 2
మనిషి మరణము ఆయువు తీరెను – 2

Devaadi Devudu Manishigaa Maarina Vela
Shaapaalu Paapaalu Raddaayina Shubhavela – 2
Lokaala Kaarakudu Lokamunu Puttenu – 2
Manishi Maranamu Aayuvu Theerenu – 2

రండయ్యో రండి రండి దావీదు పురముకు – 2
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు – 2

Randayyo Randi Randi Daaveedu Puramuku – 2
Raaraaju Putti Ila Pilichenu Koluvuku – 2

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు – 2

Ambaranni Daate Sambaralu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − 10 =