Oka Chethilo Karra Oka – ఒక చేతిలో కర్ర ఒక చేతిలో

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs

Oka Chethilo Karra Oka Chethilo Gorre Lyrics In Telugu

ఒక చేతిలో కర్ర
ఒక చేతిలో గొర్రె – 2

చేసేటి చేతులలోన
మేకులు నాటిరి నరులు – 2

కారింది నీదు రక్తం కాలువలై పారే
చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే
(ఒక చేతిలో…)

1. నడిచేటి కాళ్ళలలోన
మేకులు నాటిరి నరులు – 2
(కారింది…)

2. కిరీటంబు తెచ్చిరి
తలపైన పెట్టిరి – 2
(కారింది…)

3. సిలువను తెచ్చిరి
భుజం పైన పెట్టిరి – 2
(కారింది…)

4. బల్లెంబు తెచ్చిరి
ప్రక్కలోన పొడచిరి – 2
(కారింది…)

Oka Chethilo Karra Oka Chethilo Gorre Lyrics In English

Oka Chethilo Karra
Oka Chethilo Gorre – 2

Cheseti Chethulalona
Mekulu Naatiri Narulu – 2

Kaarindi Needu Raktham Kaaluvalai Paare
Chindindi Needu Raktham Siluvapai Raale
(Oka Chethilo…)

1. Nadicheti Kaallalalona
Mekulu Naatiri Narulu – 2
(Kaarindi…)

2. Kireetambu Thechchiri
Thalapaina Pettiri – 2
(Kaarindi…)

3. Siluvanu Thechchiri
Bhujam Paina Pettiri – 2
(Kaarindi…)

4. Ballembu Thechchiri
Prakkalona Podachiri – 2
(Kaarindi…)

Oka Chethilo Karra Oka, Oka Chethilo Karra Oka Song,

Oka Chethilo Karra Oka Chethilo Gorre Lyrics In Telugu & English

ఒక చేతిలో కర్ర
ఒక చేతిలో గొర్రె – 2

Oka Chethilo Karra
Oka Chethilo Gorre – 2

చేసేటి చేతులలోన
మేకులు నాటిరి నరులు – 2

Cheseti Chethulalona
Mekulu Naatiri Narulu – 2

కారింది నీదు రక్తం కాలువలై పారే
చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే
(ఒక చేతిలో…)

Kaarindi Needu Raktham Kaaluvalai Paare
Chindindi Needu Raktham Siluvapai Raale
(Oka Chethilo…)

1. నడిచేటి కాళ్ళలలోన
మేకులు నాటిరి నరులు – 2
(కారింది…)

Nadicheti Kaallalalona
Mekulu Naatiri Narulu – 2
(Kaarindi…)

2. కిరీటంబు తెచ్చిరి
తలపైన పెట్టిరి – 2
(కారింది…)

Kireetambu Thechchiri
Thalapaina Pettiri – 2
(Kaarindi…)

3. సిలువను తెచ్చిరి
భుజం పైన పెట్టిరి – 2
(కారింది…)

Siluvanu Thechchiri
Bhujam Paina Pettiri – 2
(Kaarindi…)

4. బల్లెంబు తెచ్చిరి
ప్రక్కలోన పొడచిరి – 2
(కారింది…)

Ballembu Thechchiri
Prakkalona Podachiri – 2
(Kaarindi…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 15 =