Daivame Tana Chittamuga – దైవమె తన చిత్తముగా చేసెనే

Telugu Christian Songs Lyrics
Artist: Vijay Prasad Reddy
Album: Mulloka Mahayodhudu
Released on: 29 Jan 2019

Daivame Tana Chittamuga Lyrics In Telugu

దైవమె తన చిత్తముగా
చేసెనే ఘనమైనదిగా
ముడిపడే దృఢమైనదిగా
విడిపడే వీలు లేనిదిగా
కలలకే సాకారముగా
ఒకరికొకరు ఆధారముగా
తల్లి స్థానంలో భార్యనుగా
తండ్రి స్థానంలో భర్తనుగా

నాదనే స్వార్ధము విడగా
మనదనే బంధము జతగా
ప్రతిదినం తీగలో లతగా
అల్లుకుపోయే చందముగా… ఆ… ఆ…

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
ఇహలోకాలలో శూన్యం ఉండగా దైవం తలచినా
బంధం పెళ్లిగా మారెనుగా!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం

1. రెండుకళ్ళ వేరువేరు
శిరమునందు వేరుపారు
దృశ్యమేది చూపిస్తున్నా
చూపులు రెండు జతగా చేరు
రెండు కాళ్ళు వేరు వేరు
ఒక్క పధము నందు చేరు
అడుగు ముందు వెనుకవుతున్న
గమ్యం మాత్రం కలిసే చేరు
ఇరువురొక్కటై ఏక దేహమై
దైవ కుటుంబము కావాలని
తానే జతపరిచెనుగా

దేహ సుఖముకే మనువు కొరక
దేవతనయులను పెంచాలని
దైవం నియమించెనుగా
ఆదిబంధమే ఆలుమగలుగా
అన్ని బంధములను కలిపే
మూలమై మారెనుగా!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం

2. వరుని కొరకు వధువు సంఘము
సిద్ధపరచబడితే అందము
ఏకదేహమంటే అర్ధము
క్రీస్తుతో సంఘము అనుబంధము
లోబడుటయే వధువుకు ఘనము
వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము
కళంకము ముడతలు లేని
పవిత్రమైన ప్రభువు శరీరము
తనకుతానుగా వదువుకోసమే
సమస్తమును అర్పించిన

ప్రియ వరుడే ప్రాణప్రియుడు
మోసగించక మాటదాటక
వరుని అడుగు జాడలో నడిచే
ప్రాణేశ్వరి ఆ వధువు
గొప్పదైన ఆ… పెళ్ళిమర్మము…
క్రీస్తు వదువుకే సాదృశ్యము…
ఛాయారూపము!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
ఇహలోకాలలో శూన్యం ఉండగా దైవం తలచినా
బంధం పెళ్లిగా మారెనుగా!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం

Daivame Tana Chittamuga Lyrics In English

Daivame Tana Chittamuga
Chesene Ghanamainadiga
Mudipade Dhrudamainadiga
Vidipade Veelulenidiga
Kalalake Sakaaramuga
Okarikokaru Adhaaramuga
Thalli Sthaanamlo Bhaaryanuga
Tandri Sthaanamlo Bharthanuga

Naadane Swaardhamu Vidaga
Manadane Bandhamu Jataga
Pratidinam Teegalo Lataga
Allukupye Chandamuga… Aa… Aa…

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham
Ihalokaalalo Shunyam Vundaga
Daivam Talachinaa
Bandham Pellagra Maarenuga!

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham

1. Rendu Kallu Veru Veru
Siramunandu Verupaaru
Drusyamedi Chupistunna
Chupulu Rendu Jatagaa Cheru
Rendu Kaallu Veru Veru
Okka Padhamunandu Cheru
Adugu Mundu Venukavtunna
Gamyam Maatram Kalise Cheru
Iruvurokkatai Yeka Dehamai
Daiva Kutumbamu Kaavaalani
Taane Jata Prarichenuga

Deha Sukhamuke Manuvu Koraka
Devatanayulanu Penchaalani
Daivam Niyaminchenuga
Aadibandhame Aalumagalugaa
Anni Bandhamulanu Kalipe
Mulamai Maarenuga!

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham

2. Varuni Koraku Vadhuvu Sanghamu
Siddhaparachabadite Andamu
Yekadehamante Ardhamu
Kreestuto Sanghamu Anubandhamu
Lobadutaye Vadhuvuku Ghanamu
Varuni Prema Vadhuvu Swaasthyamu
Kalankamu Mudatalu Leni
Pavitramaina Prabhuvu Shareeramu
Tanaku Taanugaa Vadhuvukosame
Samastamunu Arpinchina

Priyavarude Praanapriyudu
Mosaginchaka Maatadaataka
Varuni Adugujaadalo Nadiche
Praaneswari Aa Vadhuvu
Goppadaina Aa… Pelli Marmamu…
Kreestu Vadhuvuke Saadrusyamu…
Chaayaaroopamu!

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham
Ihalokaalalo Shunyam Vundaga
Daivam Talachinaa
Bandham Pellagra Maarenuga!

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham

Watch Online

Daivame Tana Chittamuga MP3 Song

Daivame Tana Chittamuga Lyrics In Telugu & English

దైవమె తన చిత్తముగా
చేసెనే ఘనమైనదిగా
ముడిపడే దృఢమైనదిగా
విడిపడే వీలు లేనిదిగా
కలలకే సాకారముగా
ఒకరికొకరు ఆధారముగా
తల్లి స్థానంలో భార్యనుగా
తండ్రి స్థానంలో భర్తనుగా

Daivame Tana Chittamuga
Chesene Ghanamainadiga
Mudipade Dhrudamainadiga
Vidipade Veelulenidiga
Kalalake Sakaaramuga
Okarikokaru Adhaaramuga
Thalli Sthaanamlo Bhaaryanuga
Tandri Sthaanamlo Bharthanuga

నాదనే స్వార్ధము విడగా
మనదనే బంధము జతగా
ప్రతిదినం తీగలో లతగా
అల్లుకుపోయే చందముగా… ఆ… ఆ…

Naadane Swaardhamu Vidaga
Manadane Bandhamu Jataga
Pratidinam Teegalo Lataga
Allukupye Chandamuga… Aa… Aa…

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
ఇహలోకాలలో శూన్యం ఉండగా దైవం తలచినా
బంధం పెళ్లిగా మారెనుగా!

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham
Ihalokaalalo Shunyam Vundaga
Daivam Talachinaa
Bandham Pellagra Maarenuga!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham

1. రెండుకళ్ళ వేరువేరు
శిరమునందు వేరుపారు
దృశ్యమేది చూపిస్తున్నా
చూపులు రెండు జతగా చేరు
రెండు కాళ్ళు వేరు వేరు
ఒక్క పధము నందు చేరు
అడుగు ముందు వెనుకవుతున్న
గమ్యం మాత్రం కలిసే చేరు
ఇరువురొక్కటై ఏక దేహమై
దైవ కుటుంబము కావాలని
తానే జతపరిచెనుగా

Rendu Kallu Veru Veru
Siramunandu Verupaaru
Drusyamedi Chupistunna
Chupulu Rendu Jatagaa Cheru
Rendu Kaallu Veru Veru
Okka Padhamunandu Cheru
Adugu Mundu Venukavtunna
Gamyam Maatram Kalise Cheru
Iruvurokkatai Yeka Dehamai
Daiva Kutumbamu Kaavaalani
Taane Jata Prarichenuga

దేహ సుఖముకే మనువు కొరక
దేవతనయులను పెంచాలని
దైవం నియమించెనుగా
ఆదిబంధమే ఆలుమగలుగా
అన్ని బంధములను కలిపే
మూలమై మారెనుగా!

Deha Sukhamuke Manuvu Koraka
Devatanayulanu Penchaalani
Daivam Niyaminchenuga
Aadibandhame Aalumagalugaa
Anni Bandhamulanu Kalipe
Mulamai Maarenuga!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham

2. వరుని కొరకు వధువు సంఘము
సిద్ధపరచబడితే అందము
ఏకదేహమంటే అర్ధము
క్రీస్తుతో సంఘము అనుబంధము
లోబడుటయే వధువుకు ఘనము
వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము
కళంకము ముడతలు లేని
పవిత్రమైన ప్రభువు శరీరము
తనకుతానుగా వదువుకోసమే
సమస్తమును అర్పించిన

Varuni Koraku Vadhuvu Sanghamu
Siddhaparachabadite Andamu
Yekadehamante Ardhamu
Kreestuto Sanghamu Anubandhamu
Lobadutaye Vadhuvuku Ghanamu
Varuni Prema Vadhuvu Swaasthyamu
Kalankamu Mudatalu Leni
Pavitramaina Prabhuvu Shareeramu
Tanaku Taanugaa Vadhuvukosame
Samastamunu Arpinchina

ప్రియ వరుడే ప్రాణప్రియుడు
మోసగించక మాటదాటక
వరుని అడుగు జాడలో నడిచే
ప్రాణేశ్వరి ఆ వధువు
గొప్పదైన ఆ… పెళ్ళిమర్మము…
క్రీస్తు వదువుకే సాదృశ్యము…
ఛాయారూపము!

Priyavarude Praanapriyudu
Mosaginchaka Maatadaataka
Varuni Adugujaadalo Nadiche
Praaneswari Aa Vadhuvu
Goppadaina Aa… Pelli Marmamu…
Kreestu Vadhuvuke Saadrusyamu…
Chaayaaroopamu!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
ఇహలోకాలలో శూన్యం ఉండగా దైవం తలచినా
బంధం పెళ్లిగా మారెనుగా!

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham
Ihalokaalalo Shunyam Vundaga
Daivam Talachinaa
Bandham Pellagra Maarenuga!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం

Pellante Dehamulu Veraina
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvuru Yekamuga
Tandri Pani Jariginche Goppa Avakaasham

Daivame Tana Chittamuga MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, Daivame Tana Chittamuga, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four − two =