Telugu Christian Songs Lyrics
Artist: Vinod Kumar
Album: Telugu Christian Hope songs
Released on: 23 Mar 2020
Nee Navalo Yesu Undaga Lyrics In Telugu
నీ నావలో యేసు ఉండగా భయమేలరా సోదరా
నీ పక్షమై యేసు ఉండగా దిగులేలమ్మా సోదరీ – 2
ఏ వ్యాధి ఏమీ చేయలేదుగా సోలిపోకురా
ఏ మూలన అది ఉన్నను నీ దరికి రాదురా – 2
1. క్రుంగిపోకు అలసిపోకు యేసయ్య నీతోనుండగా
లోకమంతా చీకటి కమ్ముచున్నా నీపైన వెలుగుంది రా – 2
నీకై తన కుమారుని పంపెను ఆ ప్రేమను చూడుమా
ఏ తెగులు నీ దరి చేరకుండ ఆ ప్రేమ ఆపును రా – 2
2. మోషేకు దేవుడు ప్రత్యక్షమైన స్థలము గుర్తున్నదా
మండుచున్న ఆ పొదను చూడుమా కాలిపోలేదుగా – 2
ఏదైన చేయగల దేవుడు నీకు తోడుండగా
నీ భయము విడచి ధైర్యముతో యేసయ్యను పాడరా – 2
Nee Navalo Yesu Undaga Lyrics In English
Nee Naavalo Yesu Undagaa Bhayamelaraa Sodharaa
Nee Pakshamai Yesu Undagaa Digulelamma Sodhari – 2
Ey Vyaadhi Emi Cheyaledhugaa Solipokuraa
Ey Moolana Adi Unnanu Nee Dhariki Raaduraa – 2
1. Krungipoku Alasipoku Yesayya Neethonundagaa
Lokamanthaa Cheekati Kammuchunnaa Neepaina Velugundi Raa – 2
Neekai Thana Kumaaruni Pampenu Aa Premanu Choodumaa
Ey Thegulu Nee Dhari Cherakunda Aa Prema Aapunu Raa – 2
2. Mosheku Dhevudu Prathyakshamaina Sthalamu Gurthunnadaa
Manduchunna Aa Podhanu Choodumaa Kaalipoledugaa – 2
Eydaina Cheyagala Devudu Neeku Thodundagaa
Nee Bhayamu Vidachi Dhairyamutho Yesayyanu Paadaraa – 2
Watch Online
Nee Navalo Yesu Undaga MP3 Song
Nee Navalo Yesu Undaga Lyrics In Telugu & English
నీ నావలో యేసు ఉండగా భయమేలరా సోదరా
నీ పక్షమై యేసు ఉండగా దిగులేలమ్మా సోదరీ – 2
Nee Naavalo Yesu Undagaa Bhayamelaraa Sodharaa
Nee Pakshamai Yesu Undagaa Digulelamma Sodhari – 2
ఏ వ్యాధి ఏమీ చేయలేదుగా సోలిపోకురా
ఏ మూలన అది ఉన్నను నీ దరికి రాదురా – 2
Ey Vyaadhi Emi Cheyaledhugaa Solipokuraa
Ey Moolana Adi Unnanu Nee Dhariki Raaduraa – 2
1. క్రుంగిపోకు అలసిపోకు యేసయ్య నీతోనుండగా
లోకమంతా చీకటి కమ్ముచున్నా నీపైన వెలుగుంది రా – 2
Krungipoku Alasipoku Yesayya Neethonundagaa
Lokamanthaa Cheekati Kammuchunnaa Neepaina Velugundi Raa – 2
నీకై తన కుమారుని పంపెను ఆ ప్రేమను చూడుమా
ఏ తెగులు నీ దరి చేరకుండ ఆ ప్రేమ ఆపును రా – 2
Neekai Thana Kumaaruni Pampenu Aa Premanu Choodumaa
Ey Thegulu Nee Dhari Cherakunda Aa Prema Aapunu Raa – 2
2. మోషేకు దేవుడు ప్రత్యక్షమైన స్థలము గుర్తున్నదా
మండుచున్న ఆ పొదను చూడుమా కాలిపోలేదుగా – 2
Mosheku Dhevudu Prathyakshamaina Sthalamu Gurthunnadaa
Manduchunna Aa Podhanu Choodumaa Kaalipoledugaa – 2
ఏదైన చేయగల దేవుడు నీకు తోడుండగా
నీ భయము విడచి ధైర్యముతో యేసయ్యను పాడరా – 2
Eydaina Cheyagala Devudu Neeku Thodundagaa
Nee Bhayamu Vidachi Dhairyamutho Yesayyanu Paadaraa – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,