Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christian Marriage Songs
Released on: 6 Jun 2021

Kalyaname Vaibhogam Kamaniya Lyrics In Telugu

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2
శృతిలయల సుమధుర గీతం – 2
దైవరచిత సుందరకావ్యం

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 1

1. పరమదైవమే ప్రారంభించిన
పరిశుద్ధమైన కార్యం – 2
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2

2. కీడు తొలగించి మేలుతో
నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు – 2
చిగురింపజేసే వసంతం

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2

3. దేవదూతలే తొంగిచూసేటి
రమణీయమైన దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి – 2
కమనీయమైన చత్రం

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2

Kalyaname Vaibhogam Kamaniya Lyrics In English

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2
Srutilayala Sumadhuragitam – 2
Daivarachita Sumdarakavyam

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 1

1. Paramadaivame Prarambimchina
Parisudhamaina Karyam – 2
Naruni Mamchikai Thana Chetulato
Prabu Rasichchina Pathram

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2

2. Kidu Tolagimchi Meluto
Nimpu Asirvadala Varsham
Moduganunna Jivitalu – 2
Chigurimpajese Vasamtam

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2

3. Devadutale Tomgichuseti
Ramaniyamaina Drusyam
Bavamadhurimalu Pomgajeseti – 2
Kamaniyamaina Chatram

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2

Watch Online

Kalyaname Vaibhogam Kamaniya MP3 Song

Kalyaname Vaibhogam Kamaniya Lyrics In Telugu & English

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2
శృతిలయల సుమధుర గీతం – 2
దైవరచిత సుందరకావ్యం

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2
Srutilayala Sumadhuragitam – 2
Daivarachita Sumdarakavyam

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 1

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 1

1. పరమదైవమే ప్రారంభించిన
పరిశుద్ధమైన కార్యం – 2
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం

Paramadaivame Prarambimchina
Parisudhamaina Karyam – 2
Naruni Mamchikai Thana Chetulato
Prabu Rasichchina Pathram

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2

2. కీడు తొలగించి మేలుతో
నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు – 2
చిగురింపజేసే వసంతం

Kidu Tolagimchi Meluto
Nimpu Asirvadala Varsham
Moduganunna Jivitalu – 2
Chigurimpajese Vasamtam

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2

3. దేవదూతలే తొంగిచూసేటి
రమణీయమైన దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి – 2
కమనీయమైన చత్రం

Devadutale Tomgichuseti
Ramaniyamaina Drusyam
Bavamadhurimalu Pomgajeseti – 2
Kamaniyamaina Chatram

కళ్యాణమే వైబోగం
కమనీయ కాంతుల దీపం – 2

Kalyaname Vaibogam
Kamaniya Kamtula Dipam – 2

Kalyaname Vaibhogam Kamaniya MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 7 =