Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Calvaryyunnantha Dhooram Vellenu Lyrics In Telugu
కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు
1. తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో ధారపోసెను నా ప్రియ రక్షకుడు 2. నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు 3. చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి మరల లేచెను నా ప్రియ రక్షకుడు 4. తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు సమకూర్చెను నా ప్రియ రక్షకుడు 5. నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు 6. మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు 7. శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు
Calvaryyunnantha Dhooram Vellenu Song Lyrics In English
Watch Online
Calvaryyunnantha Dhooram Vellenu MP3 Song
Calvaryyunnantha Dhooram Vellenu Lyrics In Telugu & English
కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు
1. తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో ధారపోసెను నా ప్రియ రక్షకుడు 2. నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు 3. చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి మరల లేచెను నా ప్రియ రక్షకుడు 4. తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు సమకూర్చెను నా ప్రియ రక్షకుడు 5. నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు 6. మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు 7. శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
💿 G S Michael Album Songs Lyrics
- Hallelujah Sthuthi Prasamsa Paadeda
- Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
- Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
- Hallelujah Paadudi Hallelujah Paadudi
- Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Alararu Aa Divya Rupam – అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో 187
- Mosithiva Naa Korakai Siluva – మోసితివా నా కొరకై సిలువ
- Bhasillenu Siluvalo Papakshama – భాసిల్లెను సిలువలో 03
- Nuthana Samvatsaramuloki – నూతన సంవత్సరములోకి
- Raja Nee Sannidhilone – రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య 06
- Poojyaneeyudaa Naa Aaradhanaku Yogyudaa
- Avanilo Udbhavinche Aadi – అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని 193