Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vyoma Simhasanasthuda Yurvi Paadapeetasthuda Lyrics In Telugu
వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ
||వ్యోమ||
1. అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప నెంతది నా నాల్క చూప
||వ్యోమ||2. గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు
||వ్యోమ||3. నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా
||వ్యోమ||4. సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా వాహితా కావునాన్ని నాట పితా
||వ్యోమ||5. నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా
||వ్యోమ||
Vyoma Simhasanasthuda Yurvi Paadapeetasthuda Song Lyrics In English
Watch Online
Vyoma Simhasanasthuda Yurvi Paadapeetasthuda MP3 Song
Vyoma Simhasanasthuda Yurvi Paadapeetasthuda Lyrics In Telugu & English
వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ
||వ్యోమ||
1. అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప నెంతది నా నాల్క చూప
||వ్యోమ||2. గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు
||వ్యోమ||3. నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా
||వ్యోమ||4. సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా వాహితా కావునాన్ని నాట పితా
||వ్యోమ||5. నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా
||వ్యోమ||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yaakobu Devudaa Pada Kaalambula Yandu
- Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu
- Vyardham Vyardham Sarvamu Vyardham
- Visukade Praanambu Vighnaani Kilanu Posagu
- Visugakundaa Nithyamu Praardincha Valenani
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Devundu Prema Rakshinche Nannu
- Gnaanulu Choodavelliri Bethlehemu – జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale
- Galilaya Teerana Chinna Nava – గలిలయ తీరాన చిన్ననావ 62
- Hallelujah Hosannaa Sthuthi Ghanathaa Prabhuke
- Samardhavanthudavaina Naa Yesiah
