Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yaakobu Devudaa Pada Kaalambula Yandu Lyrics In Telugu
యాకోబు దేవుడా పద కాలంబుల యందు నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!
1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును
2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు నీ దహన బలులను అంగీకరించును గాక
3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన యంతటిని సఫలము చేసి నిన్ను గాచును
4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము
5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక
6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి
7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో యెహోవా నామములో మనము అతిశయింతుము
8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము
Yaakobu Devudaa Pada Kaalambula Yandu Song Lyrics In English
Watch Online
Yaakobu Devudaa Pada Kaalambula Yandu MP3 Song
Yaakobu Devudaa Pada Kaalambula Yandu Lyrics In Telugu & English
యాకోబు దేవుడా పద కాలంబుల యందు నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!
1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును
2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు నీ దహన బలులను అంగీకరించును గాక
3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన యంతటిని సఫలము చేసి నిన్ను గాచును
4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము
5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక
6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి
7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో యెహోవా నామములో మనము అతిశయింతుము
8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehovaaku Krotha Keerthana Paadudu
- Yehovaa Koraku Yeduruchudu Manasaaa
- Yehovaa Koraku Sahanamutho Kanipettan
- Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi
- Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Chintha Ledika Yesu Puttenu – చింత లేదిక యేసు పుట్టెను
- Jayam Jayam Mana Yesuke – జయం జయం మన యేసుకే 02
- Gaadandha Kaaramulo Neeve – గాఢాంధ కారములో నీవే
- Andhuda Raava
- Yesaiah Naa Hrudayabhilasha – యేసయ్యా నా హృదయాభిలాష 139
- Daaniyelvale Saahasinchudi Yontarigaa
- Ninne Ninne Ne Koluthunayya – నిన్నే నిన్నే నే కొలుతునయ్యా 10

