Yehovaa Bhajana Cheyudi Paapa Narulaaraa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehovaa Bhajana Cheyudi Paapa Narulaaraa Lyrics In Telugu

    యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి    పోకండి 
    ||యెహోవా||

1.  యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు    భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము
    ||యెహోవా||2.  యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి    మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి

    ||యెహోవా||3.  జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి    భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి
    ||యెహోవా||4.  మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన    జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన    మున మరవక తలఁచి

    ||యెహోవా||5.  కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ    గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు    నిపుడు కర్తకు నిచ్చి
    ||యెహోవా||

Yehovaa Bhajana Cheyudi Paapa Narulaaraa Song Lyrics In English

Watch Online

#

Yehovaa Bhajana Cheyudi Paapa Narulaaraa MP3 Song

Yehovaa Bhajana Cheyudi Paapa Narulaaraa Lyrics In Telugu & English

    యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి    పోకండి 
    ||యెహోవా||

1.  యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు    భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము
    ||యెహోవా||2.  యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి    మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి

    ||యెహోవా||3.  జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి    భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి
    ||యెహోవా||4.  మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన    జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన    మున మరవక తలఁచి

    ||యెహోవా||5.  కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ    గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు    నిపుడు కర్తకు నిచ్చి
    ||యెహోవా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehovaaku Krotha Keerthana Paadudu
  2. Yehovaa Koraku Yeduruchudu Manasaaa
  3. Yehovaa Koraku Sahanamutho Kanipettan
  4. Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi
  5. Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Athitwaralo Vachuchunnadu Yesaiah Meghseenudiga
  2. Alochinchava O Nestham Alochinchava – ఆలోచి౦చావ ఓ నేస్తం 02
  3. Yesu Puttenu Pasuvula Salalo – యేసు పుట్టెను పశువుల శాలలో
  4. Aakaasamandu Neevundaga Nenu Evariki Bhayapadanu
  5. Hallelujah Paadudi Hallelujah Paadudi
  6. Annisadhyame Yesuku Annisadhyame
  7. Kreesthy Sarwaadhikaari Kreesthy Alfha Omega
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *