Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Idhigo Subhada Rakshanamu Lyrics In Telugu
ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల చేతఁ బలుకఁబడె
||ఇదిగో||
1. అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె దీర్ఘ దర్శన వాక్య
||ఇదిగో||2. ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను దీర్ఘ దర్శనము
||ఇదిగో||3. యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు వేదమునందు
||ఇదిగో||4. మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన వాక్యముల నిచ్చి
||ఇదిగో||
Idhigo Subhada Rakshanamu Song Lyrics In English
Watch Online
Idhigo Subhada Rakshanamu MP3 Song
Idhigo Subhada Rakshanamu Lyrics In Telugu & English
ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల చేతఁ బలుకఁబడె
||ఇదిగో||
1. అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె దీర్ఘ దర్శన వాక్య
||ఇదిగో||2. ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను దీర్ఘ దర్శనము
||ఇదిగో||3. యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు వేదమునందు
||ఇదిగో||4. మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన వాక్యముల నిచ్చి
||ఇదిగో||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
- Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
- Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
- Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
- Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Mruthyumjayudaina Rarajunu Sthuthinchudi
- Adhiyandhu Vakyamundenu Vakyama – అదియందు వాక్యముండేను 223
- Oh Kreesthu Sanghama Parisudda Sanghama
- Shathakoti Vandanalu Na – శతకోటి వందనాలు నా యేసయ్యా
- Oh Sodhara Anduko Ee Swagatha Kusumaanjali
- Sri Yesu Putte Jagamandu – శ్రీ యేసు పుట్టె
- Raarandoi Raarandoi Rakshakuni Chudaga Raarandoi
