Prema Prakatinchuchunnadi Sarvalokaaniki

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Prema Prakatinchuchunnadi Sarvalokaaniki Lyrics In Telugu

    కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది – సర్వలోకానికి    కల్వరి స్వరము వినిపించుచున్నది – ప్రతీ పట్టణానికి    రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు    లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – 
    ఈ సువార్తను ప్రకటించుటకు1.  చూడుము భూమి కంపించుచున్నది – చీకటి జనములను కమ్ముచున్నది (2)

    ఎందాక ప్రకటించుట మానెదవు – ఎందాక ఆలస్యం చేసెదవు (2)    ప్రభు త్యాగమునే మరిచెదవా – ప్రభు సేవనే విడిచెదవా ?(2)    రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు    లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – 
    ఈ సువార్తను ప్రకటించుటకు2.  పాపపు ఊభిలో ప్రజలుండగా – సాతాను సంకెళ్లతో బంధించగా (2)    ఎందాక పోరాటం మానెదవు – ఎందాక నిర్లక్ష్యం చేసెదవు (2)    ప్రభు త్యాగమునే మరిచెదవా – ప్రభు సేవనే విడిచెదవా ? (2)    రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు    లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – 

    ఈ సువార్తను ప్రకటించుటకు

Prema Prakatinchuchunnadi Sarvalokaaniki Song Lyrics In English

Watch Online

#

Prema Prakatinchuchunnadi Sarvalokaaniki MP3 Song

Prema Prakatinchuchunnadi Sarvalokaaniki Lyrics In Telugu & English

    కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది – సర్వలోకానికి    కల్వరి స్వరము వినిపించుచున్నది – ప్రతీ పట్టణానికి    రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు    లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – 
    ఈ సువార్తను ప్రకటించుటకు1.  చూడుము భూమి కంపించుచున్నది – చీకటి జనములను కమ్ముచున్నది (2)

    ఎందాక ప్రకటించుట మానెదవు – ఎందాక ఆలస్యం చేసెదవు (2)    ప్రభు త్యాగమునే మరిచెదవా – ప్రభు సేవనే విడిచెదవా ?(2)    రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు    లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – 
    ఈ సువార్తను ప్రకటించుటకు2.  పాపపు ఊభిలో ప్రజలుండగా – సాతాను సంకెళ్లతో బంధించగా (2)    ఎందాక పోరాటం మానెదవు – ఎందాక నిర్లక్ష్యం చేసెదవు (2)    ప్రభు త్యాగమునే మరిచెదవా – ప్రభు సేవనే విడిచెదవా ? (2)    రమ్ము ప్రియుడా రమ్ము – క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు    లెమ్ము తెజరిల్లుమయా – క్రీస్తు వార్తను ప్రకటించుటకు – 

    ఈ సువార్తను ప్రకటించుటకు

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
  2. Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
  3. Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
  4. Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki
  5. Suddi Suddi Suddi Sarwashakthi Prabhu Praathhkaala Sthuthi Neeke Ch…

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aasaiah Chinna Aasaiah Ohyesaiah Neeve Teerchalaiah
  2. Rakshana Avnathyamu Rakshakude Telupunu
  3. Snehithudaa Raavaa Yesuni Chera
  4. Oohinchaleni Melulatho Nimpina – ఊహించలేని మేలులతో నింపిన
  5. Subhavaartha Vintimi Yesu Rakshinchunu
  6. Sthuthiki Paathrudaa
  7. Srushti Karthavaina Yehovaa Nee Chethi Paniaina Naapai
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *