Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Taamasamu Cheyakumu Tharunamunu Veedakumu Lyrics In Telugu
1. ఓపాపి జీవపు యూటకురా – పాపభారము తోడరా రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు – అక్షయ జీవమీయను పల్లవి: తామసము చేయకుము – తరుణమును వీడకుము కృపతో నిన్ను రక్షించును – కృపతో రమ్మనెను
2. ఉన్న పాటున రము యేసు నొద్దకు – పన్నుగ కాచియున్నాడు సింధుర పాపమైనను – బంధరముగ మాయమౌ
3. రక్షకుని వాక్కులన్నియు – రయమున నమ్ముచు పశ్చాత్తాపమొందువారలకు – నిశ్చయ రక్షణ నిచ్చున్
4. పాపి మనస్సు మారునపుడు – పరమందలి దూతలు సంతోషగాన వితతులచే – వింతగ పాడుదురు
5. వాక్కుల నెరవేర్చిన యేసు – మాట తప్పనివాడు సాకు చెప్పువారల నెల్ల – శిక్షకై నియమించెను
6. యేసు నంగీకరించువారలను – చేయును శుద్ధులుగా యెల్లరకును మేలుచేసెను – పిల్చుచున్నాడిపుడు
7. హల్లెలూయా పాటపాడెదవు – చల్లని ఆత్మవలన నాథుని నీవు వెదకిన – సాధుగ ఈవుల నిచ్చున్
Taamasamu Cheyakumu Tharunamunu Veedakumu Song Lyrics In English
Watch Online
Taamasamu Cheyakumu Tharunamunu Veedakumu MP3 Song
Taamasamu Cheyakumu Tharunamunu Veedakumu Lyrics In Telugu & English
1. ఓపాపి జీవపు యూటకురా – పాపభారము తోడరా రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు – అక్షయ జీవమీయను పల్లవి: తామసము చేయకుము – తరుణమును వీడకుము కృపతో నిన్ను రక్షించును – కృపతో రమ్మనెను
2. ఉన్న పాటున రము యేసు నొద్దకు – పన్నుగ కాచియున్నాడు సింధుర పాపమైనను – బంధరముగ మాయమౌ
3. రక్షకుని వాక్కులన్నియు – రయమున నమ్ముచు పశ్చాత్తాపమొందువారలకు – నిశ్చయ రక్షణ నిచ్చున్
4. పాపి మనస్సు మారునపుడు – పరమందలి దూతలు సంతోషగాన వితతులచే – వింతగ పాడుదురు
5. వాక్కుల నెరవేర్చిన యేసు – మాట తప్పనివాడు సాకు చెప్పువారల నెల్ల – శిక్షకై నియమించెను
6. యేసు నంగీకరించువారలను – చేయును శుద్ధులుగా యెల్లరకును మేలుచేసెను – పిల్చుచున్నాడిపుడు
7. హల్లెలూయా పాటపాడెదవు – చల్లని ఆత్మవలన నాథుని నీవు వెదకిన – సాధుగ ఈవుల నిచ్చున్
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
- Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
- Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
- Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki
- Suddi Suddi Suddi Sarwashakthi Prabhu Praathhkaala Sthuthi Neeke Ch…
