Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Anchula Nundi Jarela Lyrics In Telugu
అంచుల నుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా (2) విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన (2) మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే (2) ||అంచుల||
1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై (2) స్తోత్ర గానము చేయు చున్నావా (2) కృతజ్ఞత కలిగున్నావా (2)
||మితిలేని||
2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై (2) స్తోత్ర గానము చేయు చున్నావా (2) కృతజ్ఞత కలిగున్నావా (2)
||మితిలేని||
3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై (2) స్తోత్ర గానము చేయు చున్నావా (2) కృతజ్ఞత కలిగున్నావా (2)
||మితిలేని||
Anchula Nundi Jarela Song Lyrics In English
Anchulanundi Jarela, Ginnelunindi Porlela
Aasheerwadistadu Yesayya
Viswasamto Praardhana Chesina
Ichhedaaka Opikapattina..
Mitileni Tana Sampada Neede – Stutiyiste Pondanidi Lede
||Anchula|
Lekkaku Minchi Kuriyuchunna, Adbhutamaina Deevenalakai
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava. (2)
||Mitileni||
Sramalanundi Amaruchunna – Abburapariche Mellakorakai (2)
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava..(2)
||Mitileni||
Apayamulanu Tappistunna – Adrusya Devuni Kaapudalakai (2)
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava..(2)
||Mitileni||
Watch Online
Anchula Nundi Jarela MP3 Song
Anchula Nundi Jarela Lyrics In Telugu & English
అంచుల నుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా (2) విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన (2) మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే (2)
Anchulanundi Jarela, Ginnelunindi Porlela
||అంచుల||
1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై (2) స్తోత్ర గానము చేయు చున్నావా (2) కృతజ్ఞత కలిగున్నావా (2)
Aasheerwadistadu Yesayya
Viswasamto Praardhana Chesina
||మితిలేని||
2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై (2) స్తోత్ర గానము చేయు చున్నావా (2) కృతజ్ఞత కలిగున్నావా (2)
Ichhedaaka Opikapattina..
Mitileni Tana Sampada Neede – Stutiyiste Pondanidi Lede
||మితిలేని||
3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై (2) స్తోత్ర గానము చేయు చున్నావా (2) కృతజ్ఞత కలిగున్నావా (2)
||Anchula|
Lekkaku Minchi Kuriyuchunna, Adbhutamaina Deevenalakai
||మితిలేని||
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava. (2)
||Mitileni||
Sramalanundi Amaruchunna – Abburapariche Mellakorakai (2)
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava..(2)
||Mitileni||
Apayamulanu Tappistunna – Adrusya Devuni Kaapudalakai (2)
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava..(2)
||Mitileni||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Maha Rajaina Pasuvula Saalalo Putteraa
- Ningi Nela Yekamayenu – నింగి నేల ఏకమాయెను రారాజుని
- Deva Samvathsaramunu Dhayakireetamuga – దేవా సంవత్సరమును దయాకిరీటముగా
- Udaienchinadu Kreesthundu Nedu
- Yevaipu Chusina Yudda Vaarthalega
- Yehova Naa Balama Yadhaarthamainadi – యెహోవా నా బలమా 83
- Yeduru Chuchedaru Drudapunadigala Pattanamunakai

