Udaienchinadu Kreesthundu Nedu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Udaienchinadu Kreesthundu Nedu Lyrics In Telugu

    ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ    మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి    నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల    హృదయముల ముద మెదుగునట్లుగ 
    ||ఉదయించి||

1.  ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు    మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా    నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు    నొడఁబడి
    ||ఉదయించి||2.  యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి    ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ    వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు    ప్రాణ మీడుటకు

    ||ఉదయించి||

Udaienchinadu Kreesthundu Nedu Song Lyrics In English

Watch Online

#

Udaienchinadu Kreesthundu Nedu MP3 Song

Udaienchinadu Kreesthundu Nedu Lyrics In Telugu & English

    ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ    మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి    నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల    హృదయముల ముద మెదుగునట్లుగ 
    ||ఉదయించి||

1.  ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు    మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా    నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు    నొడఁబడి
    ||ఉదయించి||2.  యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి    ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ    వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు    ప్రాణ మీడుటకు

    ||ఉదయించి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Hallelooya Hallelooya Entha Paapinainanu – హల్లెలూయ ఎంత పాపినైనను
  2. Enni Tharamulu Sthuthinchina – ఎన్ని తరములు స్తుతియించినా
  3. Viluve Leni Naa Jeevitham Nee Chethilo Padagaane
  4. Maatallo Cheppalenidi Swaramulatho Paadalenidi
  5. Thoorpu Diku Chukka Butte – తూర్పు దిక్కు చుక్క బుట్టె
  6. Agnimandinchu Nalo Agnimandinchu
  7. Vinare Narulara Vinula – వినరే యో నరులారా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *