Praise and Worship Songs
Artist: Mrs. M Vinod Kumar
Album: Jesus My Hero
Released on: 28 Aug 2017
Yudhdhamu Yehovaade Yudhdhamu Lyrics In Telugu
యుద్ధము యెహొవాదే
యుద్ధము యెహొవాదే – 2
1. రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన
యెహోవా మనఅండ – 2
2. వ్యాధులు మనలను పడద్రోసిన
బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన
యేసయ్య మనఅండ – 2
3. యెరికో గోడలు ముందున్న
ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ
భయమేల మనకింక – 2
4. అపవాదియైన సాతాను
గర్జించు సింహమువలె వచ్చిన
యూదా గోత్రపు సింహమైన
యేసయ్య మన అండ – 2
Yudhdhamu Yehovaade Yudhdhamu Lyrics In English
Yudhdhamu Yehovaade
Yudhdhamu Yehovaade – 2
1. Rajulu Manakevvaru Leru
Surulu Manakevvaru Leru – 2
Sainyamulaku Adhipatiyaina
Yehova Manaamda
2. Vyadhulu Manalanu Padadrosina
Badhalu Manalanu Krumgadisina – 2
Visvasamunaku Kartayaina
Yesayya Manaamda
3. Yeriko Godalu Mumdunna
Erra Samudramu Eduraina – 2
Adbuta Devudu Manakumda
Bayamela Manakimka
4. Apavaadi Aina Saathaanu
Garjinchu Simhamvale Vachchinaa
Yuda Gothrapu Simhamainaa – 2
Yesayya Mana Anda
Watch Online
Yudhdhamu Yehovaade Yudhdhamu MP3 Song
Technician Information
Album: Jesus My Hero
Singer: Bro. M Anil Kumar
Music Director: Prathap Raana
Lyricist: Mrs. M Vinod Kumar
Media Incharge: Billy Vemuri
Music Label: Anil World Evangelism
Yudhdhamu Yehovaade Yudhdhamu Lyrics In Telugu & English
యుద్ధము యెహొవాదే
యుద్ధము యెహొవాదే – 2
Yudhdhamu Yehovaade
Yudhdhamu Yehovaade – 2
1. రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన
యెహోవా మనఅండ – 2
Rajulu Manakevvaru Leru
Surulu Manakevvaru Leru – 2
Sainyamulaku Adhipatiyaina
Yehova Manaamda
2. వ్యాధులు మనలను పడద్రోసిన
బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన
యేసయ్య మనఅండ – 2
Vyadhulu Manalanu Padadrosina
Badhalu Manalanu Krumgadisina – 2
Visvasamunaku Kartayaina
Yesayya Manaamda
3. యెరికో గోడలు ముందున్న
ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ
భయమేల మనకింక – 2
Yeriko Godalu Mumdunna
Erra Samudramu Eduraina – 2
Adbuta Devudu Manakumda
Bayamela Manakimka
4. అపవాదియైన సాతాను
గర్జించు సింహమువలె వచ్చిన
యూదా గోత్రపు సింహమైన
యేసయ్య మన అండ – 2
Apavaadi Aina Saathaanu
Garjinchu Simhamvale Vachchinaa
Yuda Gothrapu Simhamainaa – 2
Yesayya Mana Anda
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,
🎤 More Songs By Anil Kumar
- Parakramamu Gala Baladyuda – పరాక్రమము గల బలాడ్యుడా 66
- Ascharya Karamayina Krupa Needi – ఆశ్చర్యకరమైన కృప నీది 19
- Oneness A Golden Medley Song Lyrics
- Abrahaamu Devudavu Issaku – అబ్రహాము దేవుడవు ఇస్సాకు 26
- Rajulaku Raju Puttenannayya – రాజులకు రాజు పుట్టేనయ్య
- Premalo Paddanu Nenu Premalo – ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో
💿 Telugu Christian Songs 2011 Album Songs Lyrics
- Immanueluni Rakthamu Nindina Ootaye
- Calvaryyunnantha Dhooram Vellenu
- Oohaku Andani Prema Na Yesu – ఊహకు అందని ప్రేమ నా 31
- Aradhinthu Ninnu Deva – ఆరాధింతు నిన్ను దేవా 32
- Ninu Namminacho Siggupadaniyavu – నిను నమ్మినచో సిగ్గుపడనీయవు 33
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Chirakaalasnehithudanaahrudayanasannihithuda
- Devaa Nee Mukhamunu Naaku Daachakumu Naa Prabhuvaa
- Oohinchaleni Melulatho Nimpina – ఊహించలేని మేలులతో నింపిన
- Velisindhi Gaganana O – వెలిసింది గగనాన ఓ
- Rojanthaa Nee Paada Chentha Nenunda Naa Korika
- Shilanaina Nannu
- Alochinchava O Nestham Alochinchava – ఆలోచి౦చావ ఓ నేస్తం 02

