Prabhuvunandhu Balavanthulai Lyrics In Tamil
ప్రభువునందు బలవంతులై ఉండుడి
ఆయన బలిష్టమైన కరముల
క్రింద దీనమనస్సు కలిగి
బహు బలవంతులై ఉన్డుడీ
మీరు బలవంతులై ఉండుడి
మోడుబారిన జీవితాలను చిగురిoపజేయు
నిర్జీవ హృదయాలను జీవింపజేయు
నీ కృప వర్షము మా పైన కుమ్మరించి
మమ్ము బలపరచూ దేవా మమ్ము స్థిరపరచు
విస్తారామైన పొలములు అవిగో దున్నని భూములివిగో
నసియించు ఆత్మలవిగో విలపించు ఆత్మలివిగో
వింటావా మొరలు లోబడు పిలుపుకు వెళ్ళుము
ఈనాడే విడిపించుము ఆత్మలను
సాగెడు నాజీవ నావపై రేగెను తుఫానులెన్నో
సాగెను యేసు నీకై మోపిరి నిందలెన్నో
సోలిపోకుము చల్లారిపోకుము సాక్షిగా
నిలువు ప్రభునీ పదమున సాగుము
Prabhuvunandhu Balavanthulai Lyrics In English
Prabhuvunandu Balavantulai Undudi
Ayana Balistamaina Karamula
Krinda Dinamanassu Kaligi
Bahu Balavantulai Undudi
Miru Balavantulai Undudi
Modubarina Jivitalanu Ciguriopajeyu
Nirjiva Hrdayalanu Jivimpajeyu
Ni Krpa Varsamu Ma Paina
Kummarinci Mammu Balaparacu
Deva Mammu Sthiraparacu
Vistaramaina Polamulu Avigo Dunnani Bhumulivigo
Nasiyincu Atmalavigo Vilapincu Atmalivigo
Vintava Moralu Lobadu Pilupuku
Vellumu Inade Vidipincumu Atmalanu
Sagedu Najiva Navapai Regenu Tuphanulenno
Sagenu Yesu Nikai Mopiri Nindalenno
Solipokumu Callaripokumu Saksiga
Niluvu Prabhuni Padamuna Sagumu
Prabhuvunandhu Balavanthulai Lyrics In Tamil & English
ప్రభువునందు బలవంతులై ఉండుడి
ఆయన బలిష్టమైన కరముల
క్రింద దీనమనస్సు కలిగి
బహు బలవంతులై ఉన్డుడీ
మీరు బలవంతులై ఉండుడి
Prabhuvunandhu Balavanthulai Undudi
Ayana Balistamaina Karamula
Krinda Dinamanassu Kaligi
Bahu Balavantulai Undudi
Miru Balavantulai Undudi
మోడుబారిన జీవితాలను చిగురిoపజేయు
నిర్జీవ హృదయాలను జీవింపజేయు
నీ కృప వర్షము మా పైన కుమ్మరించి
మమ్ము బలపరచూ దేవా మమ్ము స్థిరపరచు
Modubarina Jivitalanu Ciguriopajeyu
Nirjiva Hrdayalanu Jivimpajeyu
Ni Krpa Varsamu Ma Paina
Kummarinci Mammu Balaparacu
Deva Mammu Sthiraparacu
విస్తారామైన పొలములు అవిగో దున్నని భూములివిగో
నసియించు ఆత్మలవిగో విలపించు ఆత్మలివిగో
వింటావా మొరలు లోబడు పిలుపుకు వెళ్ళుము
ఈనాడే విడిపించుము ఆత్మలను
Vistaramaina Polamulu Avigo Dunnani Bhumulivigo
Nasiyincu Atmalavigo Vilapincu Atmalivigo
Vintava Moralu Lobadu Pilupuku
Vellumu Inade Vidipincumu Atmalanu
సాగెడు నాజీవ నావపై రేగెను తుఫానులెన్నో
సాగెను యేసు నీకై మోపిరి నిందలెన్నో
సోలిపోకుము చల్లారిపోకుము సాక్షిగా
నిలువు ప్రభునీ పదమున సాగుము
Sagedu Najiva Navapai Regenu Tuphanulenno
Sagenu Yesu Nikai Mopiri Nindalenno
Solipokumu Callaripokumu Saksiga
Niluvu Prabhuni Padamuna Sagumu
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,