Yeppudo Yekkado Janminchina Meeriruvuru

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yeppudo Yekkado Janminchina Meeriruvuru Lyrics In Telugu

ఎప్పుడో ఎక్కడో జన్మించిన మీరిరువురుదేవుని ప్రేమలో జతపరచబడే వేళలో (2)సంతోషం ఎదలో పొంగింది – మీ ఇరువురిలోఆనందం మదిలో నిండింది – మా అందరిలోఆశీర్వాదములే కురిసినవి – ఈ వేడుకలోకలకాలం జతగా ఉండుటకే – ఈ లోకంలోవిష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2) 
||ఎప్పుడో||

ఒంటరిగా నుండుట మంచిది కాదనినరునికి సహకారిగా స్త్రీని నిర్మించెను (2)సంఘమునకు క్రీస్తేసే శిరస్సైనట్టుగాభార్యకు శిరస్సుగా భర్తను నియమించెగా (2)ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యందేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం (2)విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2)
||ఎప్పుడో||

ఎముకలలో ఎముకగా దేహములో సగముగాఇరువురు ఒక్కటయ్యే ఈ నాటి నుండి (2)క్రీస్తేసు సంఘమును ప్రేమించినంతగాభార్యను భర్తయూ ప్రేమించవలెనుగా (2)ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యందేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం (2)విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2)
||ఎప్పుడో||

Yeppudo Yekkado Janminchina Meeriruvuru Song Lyrics In English

Watch Online

#

Yeppudo Yekkado Janminchina Meeriruvuru MP3 Song

Yeppudo Yekkado Janminchina Meeriruvuru Lyrics In Telugu & English

ఎప్పుడో ఎక్కడో జన్మించిన మీరిరువురుదేవుని ప్రేమలో జతపరచబడే వేళలో (2)సంతోషం ఎదలో పొంగింది – మీ ఇరువురిలోఆనందం మదిలో నిండింది – మా అందరిలోఆశీర్వాదములే కురిసినవి – ఈ వేడుకలోకలకాలం జతగా ఉండుటకే – ఈ లోకంలోవిష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2) 
||ఎప్పుడో||

ఒంటరిగా నుండుట మంచిది కాదనినరునికి సహకారిగా స్త్రీని నిర్మించెను (2)సంఘమునకు క్రీస్తేసే శిరస్సైనట్టుగాభార్యకు శిరస్సుగా భర్తను నియమించెగా (2)ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యందేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం (2)విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2)
||ఎప్పుడో||

ఎముకలలో ఎముకగా దేహములో సగముగాఇరువురు ఒక్కటయ్యే ఈ నాటి నుండి (2)క్రీస్తేసు సంఘమును ప్రేమించినంతగాభార్యను భర్తయూ ప్రేమించవలెనుగా (2)ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యందేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం (2)విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2)
||ఎప్పుడో||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 Apostle R Sudhaker Album Songs Lyrics

  1. Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…
  2. Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
  3. Sthothrinchedanu Nenu Sthothrinchedaa Devaa
  4. Sreshtudellavaarilonu Maa Yesuve
  5. Sarvonnatha Sthalamulalo Devunike Sthuthi Mahima

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Bethlehemu Puramulo Oka Naati – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
  2. Unnathamaina Sthalamulo Unnavada Maa Deva
  3. Sandhehamela Samsayamadela Prabhu Yesu Gaayamulanu
  4. Kaluvarigirilo Siluva Dhaariai
  5. Theeyani Swaraalatho Naa Manase – తీయని స్వరాలతో
  6. Varninchalenu Vivarinchalenu Athi Sreshtamaina Nee Naamamun
  7. Yehova Nissy Yehova Nissy – యెహోవా నిస్సీ యెహోవా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *