Yepaatido Naa Jeevitham Yelantido Aa Naagatham

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yepaatido Naa Jeevitham Yelantido Aa Naagatham Lyrics In Telugu

ఏ పాటిదో నా జీవితం – ఎలాంటిదో ఆ నా గతం 
ప్రభు యేసులో నా జీవితం – మారిపోయేగా ఆ నా గతం 

నన్ను ప్రేమించినా – నాకై మరణించినా 
నన్ను విడిపించినా యేసుకే… (2) 

ప్రభుయేసు నీకే స్వాగతం – మారిపోయేగా ఆ నా గతం (2) 
||ఏ పాటిదో||

ఎందుకో పుట్టానని – నా బ్రతుకే దండగని (2) 
పనికిరాని వాడనని – పైకి అసలే రాలేనని 

పదిమంది ననుచూసి గేలి చేయువేళ… ఆ.. ఆ.. 
పనికొచ్చే పాత్రగా నను చేసినా – పరిశుద్ధునిగా నను మార్చినా 

యేసయ్యా నీకే స్తోత్రము – మెస్సయ్యా నీకే స్తోత్రము (2) 
||ఏ పాటిదో||

అందచందాలు లేవని – చదువు సంధ్యలే అబ్బని (2) 
తెలివి తక్కువ వాడనని – లోక జ్ఞానమే లేదని

పదిమంది నను చూసి గేలి చేయువేళ…. ఆ.. ఆ..
పరిశుద్ధాత్మతో నను నింపినా – సిలువ సాక్షిగా నను మార్చినా 

యేసయ్యా నీకే స్తోత్రము – మెస్సయ్యా నీకే స్తోత్రము (2)
||ఏ పాటిదో||

Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)

Yepaatido Naa Jeevitham Yelantido Aa Naagatham Song Lyrics In English

Watch Online

Yepaatido Naa Jeevitham Yelantido Aa Naagatham MP3 Song

Yepaatido Naa Jeevitham Yelantido Aa Naagatham Lyrics In Telugu & English

ఏ పాటిదో నా జీవితం – ఎలాంటిదో ఆ నా గతం 
ప్రభు యేసులో నా జీవితం – మారిపోయేగా ఆ నా గతం 

నన్ను ప్రేమించినా – నాకై మరణించినా 
నన్ను విడిపించినా యేసుకే… (2) 

ప్రభుయేసు నీకే స్వాగతం – మారిపోయేగా ఆ నా గతం (2) 
||ఏ పాటిదో||

ఎందుకో పుట్టానని – నా బ్రతుకే దండగని (2) 
పనికిరాని వాడనని – పైకి అసలే రాలేనని 

పదిమంది ననుచూసి గేలి చేయువేళ… ఆ.. ఆ.. 
పనికొచ్చే పాత్రగా నను చేసినా – పరిశుద్ధునిగా నను మార్చినా 

యేసయ్యా నీకే స్తోత్రము – మెస్సయ్యా నీకే స్తోత్రము (2) 
||ఏ పాటిదో||

అందచందాలు లేవని – చదువు సంధ్యలే అబ్బని (2) 
తెలివి తక్కువ వాడనని – లోక జ్ఞానమే లేదని

పదిమంది నను చూసి గేలి చేయువేళ…. ఆ.. ఆ..
పరిశుద్ధాత్మతో నను నింపినా – సిలువ సాక్షిగా నను మార్చినా 

యేసయ్యా నీకే స్తోత్రము – మెస్సయ్యా నీకే స్తోత్రము (2)
||ఏ పాటిదో||

Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  2. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
  3. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  4. Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
  5. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aa Dari Chere Dare Kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
  2. Ye Bashakandani Bhavam Neevu
  3. Nee Thyaagame Ne Dhyaaninchuchuu – నీ త్యాగమే నే
  4. Peda Naruni Roopamu Dharinchi – పేదనరుని రూపము ధరించి 118
  5. Andharu Mecchina Andala Thara
  6. Gaadandhakaramulo Ne Nadachina – గాఢాంధ కారములో నే నడిచిన 08
  7. Thandri Parama Thandri Neeve Maa Priya Thandri
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *