Oh Premagala Yesu Preminchinaavu Mammu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Premagala Yesu Preminchinaavu Mammu Lyrics In Telugu

    ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము    స్మరించుచు స్తుతింతున్ – రక్షణ నిచ్చినావు
1.  అద్భుత యాగమందు – అందరికై బలియై    అందరి పాపములకు – ప్రాయశ్చిత్తమైతివి

2.  దాసులమై మేముండ – మోషేను పంపితివి    చేసితివి స్వతంత్రులుగా – నీ బాహుబలము తోడ
3.  క్షమాపణానందముతో – సాగింపచేసి మమ్ము    యాత్రలో మాకు తోడై – విజయము నిచ్చితివి

4.  ఎడారి అడవిలోన – ఊటల నదులు నడిపి    ఎండిన నేలనంత – పచ్చిక బయలు చేసెన్
5.  బాబెలు నుండి మమ్ము – విడిపించితివి నీవు    బంధకముల తెంచి – తప్పు బోధ బాపినావు

6.  సహవాసమిచ్చి సంఘ – అంగముల జేసినావు    సాక్షులను చేసి మమ్ము – శత్రువుల సిగ్గుపరచె
7.  మహా ప్రేమ గల యేసు – మాకై చేసితివన్ని    ఘనపరతు హల్లెలూయ – ఈ గొప్ప రక్షణ కొరకు

Oh Premagala Yesu Preminchinaavu Mammu Song Lyrics In English

Watch Online

#

Oh Premagala Yesu Preminchinaavu Mammu MP3 Song

Oh Premagala Yesu Preminchinaavu Mammu Lyrics In Telugu & English

    ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము    స్మరించుచు స్తుతింతున్ – రక్షణ నిచ్చినావు
1.  అద్భుత యాగమందు – అందరికై బలియై    అందరి పాపములకు – ప్రాయశ్చిత్తమైతివి

2.  దాసులమై మేముండ – మోషేను పంపితివి    చేసితివి స్వతంత్రులుగా – నీ బాహుబలము తోడ
3.  క్షమాపణానందముతో – సాగింపచేసి మమ్ము    యాత్రలో మాకు తోడై – విజయము నిచ్చితివి

4.  ఎడారి అడవిలోన – ఊటల నదులు నడిపి    ఎండిన నేలనంత – పచ్చిక బయలు చేసెన్
5.  బాబెలు నుండి మమ్ము – విడిపించితివి నీవు    బంధకముల తెంచి – తప్పు బోధ బాపినావు

6.  సహవాసమిచ్చి సంఘ – అంగముల జేసినావు    సాక్షులను చేసి మమ్ము – శత్రువుల సిగ్గుపరచె
7.  మహా ప్రేమ గల యేసు – మాకై చేసితివన్ని    ఘనపరతు హల్లెలూయ – ఈ గొప్ప రక్షణ కొరకు

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nuthanamainadi Ne Vatsalyamu – నూతనమైనది నీ వాత్సల్యము 09
  2. Kaachitivi Yesayya Nikrpalo – కాచితివి యేసయ్య నీకృపలో 01
  3. Nee Pilupu Valana Nenu నీ పిలుపు వలన నేను నశించి 14
  4. Sthuthi Sthothraarhudaa Yesuraajaa
  5. Sramalalo Krungavaladu Jadi – శ్రమలలో కృంగవలదు
  6. Niseedhi Reyilo Thaarala Velugulo – నిశీధి రేయిలో తారల వెలుగులో
  7. Halleluya Yesayya Mahima
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *