Oh Priya Yuvaka Nammaku Nee Yavvanam

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Priya Yuvaka Nammaku Nee Yavvanam Lyrics In Telugu

    ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం    దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా    ఓ ప్రియ యువతీ నమ్ముకు నీ యౌవ్వనం    దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా
1.  నీ యౌవ్వనము అశాశ్వతం నీ సౌందర్యము వాడిపోవును    నీ ఆయుష్షు తరిగిపోవును నీ బలమంతయు క్షీణించును

2.  యేసే నీకు శాశ్వతము వాక్యమే నీకు దీపము    ప్రార్ధనే నీకు ఆయుధము సౌక్ష్య జీవితమే నీ బలము
3.  యౌవ్వన ఆశలకు లొంగకు సాతాను వలలో చిక్కకు    యేసుని చెంతకు చేరుము నిత్య రాజ్యమును పొందుము

Oh Priya Yuvaka Nammaku Nee Yavvanam Song Lyrics In English

Watch Online

#

Oh Priya Yuvaka Nammaku Nee Yavvanam MP3 Song

Oh Priya Yuvaka Nammaku Nee Yavvanam Lyrics In Telugu & English

    ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం    దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా    ఓ ప్రియ యువతీ నమ్ముకు నీ యౌవ్వనం    దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా
1.  నీ యౌవ్వనము అశాశ్వతం నీ సౌందర్యము వాడిపోవును    నీ ఆయుష్షు తరిగిపోవును నీ బలమంతయు క్షీణించును

2.  యేసే నీకు శాశ్వతము వాక్యమే నీకు దీపము    ప్రార్ధనే నీకు ఆయుధము సౌక్ష్య జీవితమే నీ బలము
3.  యౌవ్వన ఆశలకు లొంగకు సాతాను వలలో చిక్కకు    యేసుని చెంతకు చేరుము నిత్య రాజ్యమును పొందుము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Oh Hrudayama Paaduma Krotha Geetham Prabhunake
  2. Neelanti Goppa Prema Jaali Manassu
  3. Dhaahamu Theerchumayya Abhishekamu
  4. Vaati Vaati Kaalamuna – వాటి వాటి కాలమున అన్నిటిని
  5. Prabhu Yesu Prabhu Yesu – ప్రభుయేసు ప్రభుయేసు అదిగో 28
  6. Bethlehemulo Sandhadi Pasula – బెత్లెహేములో సందడి పశుపాకలో
  7. Aasinchumu Prabhuyesu Paadamulanu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *