Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Viluvainadi Nee Jeevitham Anni Velala Aanandinchedam Lyrics In Telugu
విలువైనది ఈ జీవితంఅన్ని వేళల ఆనందించెదంసంపూర్ణ సంతోషమిచ్చువాడుసకల సమృద్ధుడేసు బహు సంపన్నుడుమనలను పిలచే వారసులుగానాట్యముతోను సంగీత సబ్దములతోపండుగ చేద్దాం రండీ నేడుయేసు ఒక్కడే మనకు మాదిరిమన జీవిత సారధిలేరు లోకంలో యేసుకు సాటిఆయనే మన ఊపిరిమదిలోని ఆశలు యెరిగిన దేవుడుఅడుగక ముందుగ బదులిచ్చుచుండగామనకేమి లేమి లేదుయేసు మరువడు మనలనెన్నడుగమ్యము వరకు చేర్చునుకనిన కలలన్ని నెరవేర్చునాయనేమనకింకేమి కలవరమునిన్న ఇకరాదు రేపటి దిగులొద్దుఈనాడే మనకున్న అనుకూల సమయముజీవితాన్ని ఒక వేడుక చేద్దాం
Viluvainadi Nee Jeevitham Anni Velala Aanandinchedam Song Lyrics In English
Watch Online
Viluvainadi Nee Jeevitham Anni Velala Aanandinchedam MP3 Song
Viluvainadi Nee Jeevitham Anni Velala Aanandinchedam Lyrics In Telugu & English
విలువైనది ఈ జీవితంఅన్ని వేళల ఆనందించెదంసంపూర్ణ సంతోషమిచ్చువాడుసకల సమృద్ధుడేసు బహు సంపన్నుడుమనలను పిలచే వారసులుగానాట్యముతోను సంగీత సబ్దములతోపండుగ చేద్దాం రండీ నేడుయేసు ఒక్కడే మనకు మాదిరిమన జీవిత సారధిలేరు లోకంలో యేసుకు సాటిఆయనే మన ఊపిరిమదిలోని ఆశలు యెరిగిన దేవుడుఅడుగక ముందుగ బదులిచ్చుచుండగామనకేమి లేమి లేదుయేసు మరువడు మనలనెన్నడుగమ్యము వరకు చేర్చునుకనిన కలలన్ని నెరవేర్చునాయనేమనకింకేమి కలవరమునిన్న ఇకరాదు రేపటి దిగులొద్దుఈనాడే మనకున్న అనుకూల సమయముజీవితాన్ని ఒక వేడుక చేద్దాం
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Viluvainadi Nee Krupaa Deshaala Haddulu Daatindi
- Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
- Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Viduvanu Ninu Yedabaayanani Naa Kabhaya Mosangina Devaa
