Kalavaramenduku Kalatha Chendaku

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kalavaramenduku Kalatha Chendaku Lyrics In Telugu

    కలవర మెందుకు కలత చెందకు    వేదనలెన్నైనా  శోదనలెదురైనా    సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ
1.  శూన్యములో ఈ సృష్టిని    తననోటి మాటతో సృజియించినా (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)

2.  అలలహోరులో పెనుగాలివీచినా    వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)
3.  అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా    సింహాల మద్యన నీవుండినా (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)

4.  ఆకాశపు వాకిళ్ళుతెరచి    పట్టజాలని దీవెనలొసగే (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)

Kalavaramenduku Kalatha Chendaku Song Lyrics In English

Watch Online

Kalavaramenduku Kalatha Chendaku MP3 Song

Kalavaramenduku Kalatha Chendaku Lyrics In Telugu & English

    కలవర మెందుకు కలత చెందకు    వేదనలెన్నైనా  శోదనలెదురైనా    సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ
1.  శూన్యములో ఈ సృష్టిని    తననోటి మాటతో సృజియించినా (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)

2.  అలలహోరులో పెనుగాలివీచినా    వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)
3.  అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా    సింహాల మద్యన నీవుండినా (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)

4.  ఆకాశపు వాకిళ్ళుతెరచి    పట్టజాలని దీవెనలొసగే (2)    యేసయ్యా నీతో ఉన్నాడులే     యేసయ్యా నీతో ఉంటాడులే (2)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Unna Paatu Na Vachu Chunnanu – ఉన్నపాటున వచ్చు-చున్నాను 17
  2. Devundavaina Athma
  3. O Pradhana Supradhana Song – ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
  4. Entho Vintha Entho Chintha – ఎంతో వింత యెంతో చింత
  5. Aa Raaju Maharaju Raaju Yudula Raaju
  6. Aa Bethlahemulona Aa Pasuvula – ఆ బేత్లేహేమలోన
  7. Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *