Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Nesthama Ee Subhavartha Teliyuna Lyrics In Telugu
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2) నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2) నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2) ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా (2) ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
Oh Nesthama Ee Subhavartha Teliyuna Song Lyrics In English
Watch Online
Oh Nesthama Ee Subhavartha Teliyuna MP3 Song
Oh Nesthama Ee Subhavartha Teliyuna Lyrics In Telugu & English
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2) నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2) నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2) ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా (2) ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- O Sadbhakthulaara Loka – ఓ సద్భక్తులారా లోక రక్షకుండు 208
- Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho
- Ee Vela Ee Veduka Raraajuni Janana Veduka
- Ee Dinam Sadaa Naayesuke Sontham
- Aanandamagumukhthiye Naa Mandhiramu
- Upavaasamtho Praardhanalo – ఉపవాసంతో ప్రార్ధనలో
- Niraakaara Suroopudaa Manoaharaa – నిరాకార సురూపుడా
