Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Aacharyamaov Anugraham Lyrics In Telugu
ఆశ్చర్యమౌ అనుగ్రహంరక్షించె దోషినన్ కోల్పోతిన్ నన్చేపట్టబడితిన్ అంధత్వం వీడితిన్వేధన్ తొలగించెన్ అనుగ్రహంభయంబున్ వీడితిన్
ప్రత్యక్షమాయె నా యప్పుడేవిశ్వాసం వెల్లువాయేనా బంధకం తొలగించావునా దేవా రక్షకా నాకై చెల్లించావుప్రవాహమై నీ కృపయే నాకునిత్య ప్రేమ ఆశ్చర్యమౌ
మేలైన దేవుని వాగ్ధానముల్నీ వాక్యమే నా నిరీక్షణనా కేడెము నా స్వాస్థ్యముజీవిత కాలమంతానా బంధకం తొలగించావునాదేవా రక్షకా నాకైచెల్లించావుప్రవాహమై నీ కైపయే నాకునిత్య ప్రేమ ఆశ్చర్యమౌ
గతించు భూమి మంచువలేచీకటి సూర్యుని కమ్ముట నైనానన్ను పిలచిన నా దేవుడుండనిత్యం నా తోడు నీవేనిత్యం నా తోడు నీవే
Aacharyamaov Anugraham Song Lyrics In English
Watch Online
Aacharyamaov Anugraham MP3 Song
Aacharyamaov Anugraham Lyrics In Telugu & English
ఆశ్చర్యమౌ అనుగ్రహంరక్షించె దోషినన్ కోల్పోతిన్ నన్చేపట్టబడితిన్ అంధత్వం వీడితిన్వేధన్ తొలగించెన్ అనుగ్రహంభయంబున్ వీడితిన్
ప్రత్యక్షమాయె నా యప్పుడేవిశ్వాసం వెల్లువాయేనా బంధకం తొలగించావునా దేవా రక్షకా నాకై చెల్లించావుప్రవాహమై నీ కృపయే నాకునిత్య ప్రేమ ఆశ్చర్యమౌ
మేలైన దేవుని వాగ్ధానముల్నీ వాక్యమే నా నిరీక్షణనా కేడెము నా స్వాస్థ్యముజీవిత కాలమంతానా బంధకం తొలగించావునాదేవా రక్షకా నాకైచెల్లించావుప్రవాహమై నీ కైపయే నాకునిత్య ప్రేమ ఆశ్చర్యమౌ
గతించు భూమి మంచువలేచీకటి సూర్యుని కమ్ముట నైనానన్ను పిలచిన నా దేవుడుండనిత్యం నా తోడు నీవేనిత్యం నా తోడు నీవే
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
