Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehova Andhariki Mahopakaarundu Lyrics In Telugu
1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు పల్లవి: యెహోవా అందరికిని మహోపకారుండు ఆయన కనికరమాయన పనులపై నున్నది
2. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక
3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు
4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును
5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును
6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు
7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు
Yehova Andhariki Mahopakaarundu Song Lyrics In English
Watch Online
Yehova Andhariki Mahopakaarundu MP3 Song
Yehova Andhariki Mahopakaarundu Lyrics In Telugu & English
1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు పల్లవి: యెహోవా అందరికిని మహోపకారుండు ఆయన కనికరమాయన పనులపై నున్నది
2. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక
3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు
4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును
5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును
6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు
7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Puttadandoy Puttadandoy Mana – పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
- Chudaalani Vunnadi Naa Yesuni Chudaalani Vunnadi
- Nee Mukhamu Manoharam Nee Swaram Madhuram
- Yellappudu Prabhuvunandu Aanandinchudi
- Aabhojana Pankthilo Siyonu Intilo
- Vyoma Simhasanasthuda Yurvi Paadapeetasthuda
- Saagenu Naa Jeeva Naava Dorikenu Oh Prema Throva
