Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehovaa Naa Devaa Nithyamu Nenu Ninnu Sthuthincheda Lyrics In Telugu
యెహోవా నా దేవా నిత్యము
నేను నిన్ను స్తుతియించెద హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
1. యెహోవా నా శత్రువులను
నా పై సంతోషింప నీయక నీవు నన్నుద్ధరించినందుకై నేను
నిన్ను కొనియాడుచున్నాను
2. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ స్వస్థపరచితివి పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి భక్తులారా ప్రభున్ కీర్తించుడు
3. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి నేను సమాధిలోకి దిగకుండగ నీవు నన్ను బ్రతికించితివి
4. ఆయన కోపము నిమిషమే దయ ఆయుష్కాలముండును ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ మున సంతోషము కలుగును
5. నే నెన్నడు కదలనని నా క్షేమ కాలమున తలచితి యెహోవా దయ కలిగి నీవే నా పర్వతము స్థిరపరచితివి
6. నీ ముఖము నీవు దాచిన యపుడు నేను క్షోభిల్లితి యెహోవా నీకే మొర పెట్టితిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని
7. నేను సమాధిలోకి దిగిన నా ప్రాణము వలన లాభమా మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా?
8. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చియుంటివి నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింప జేసితివి
Yehovaa Naa Devaa Nithyamu Nenu Ninnu Sthuthincheda Song Lyrics In English
Watch Online
Yehovaa Naa Devaa Nithyamu Nenu Ninnu Sthuthincheda MP3 Song
Yehovaa Naa Devaa Nithyamu Nenu Ninnu Sthuthincheda Lyrics In Telugu & English
యెహోవా నా దేవా నిత్యము
నేను నిన్ను స్తుతియించెద హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
1. యెహోవా నా శత్రువులను
నా పై సంతోషింప నీయక నీవు నన్నుద్ధరించినందుకై నేను
నిన్ను కొనియాడుచున్నాను
2. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ స్వస్థపరచితివి పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి భక్తులారా ప్రభున్ కీర్తించుడు
3. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి నేను సమాధిలోకి దిగకుండగ నీవు నన్ను బ్రతికించితివి
4. ఆయన కోపము నిమిషమే దయ ఆయుష్కాలముండును ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ మున సంతోషము కలుగును
5. నే నెన్నడు కదలనని నా క్షేమ కాలమున తలచితి యెహోవా దయ కలిగి నీవే నా పర్వతము స్థిరపరచితివి
6. నీ ముఖము నీవు దాచిన యపుడు నేను క్షోభిల్లితి యెహోవా నీకే మొర పెట్టితిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని
7. నేను సమాధిలోకి దిగిన నా ప్రాణము వలన లాభమా మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా?
8. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చియుంటివి నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింప జేసితివి
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Oh Dayaanilaya Prabhuva
- Sarvesa Rammu Nee Sannidhi Kaanthi Nosagu Maaku
- Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu
- Ninne Nee Nammithi – నిన్నే నే నమ్మితీ
- Yesayya Puttenu Nedu Tara Song – యేసయ్య పుట్టెను నేడు తార
- Divyathma Digirammu Maathnikarinchumu
- Aananda Yathra Idi Aathmeeya – ఆనంద యాత్ర ఇది ఆత్మీయ 106
