Yemaacharyamu Priyulara Kreesthu Maranamu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yemaacharyamu Priyulara Kreesthu Maranamu Lyrics In Telugu

    ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార    ఆ మహాత్ముఁడు మరణ మగు రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క    జనుని చందము గాదు ఈ మహిని గల పాప జీవుల పై మహాకృపఁ    జూపి నిత్య క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాఁడు    స్వేచ్ఛను 
    ||ఏమాశ్చర్యము||

1.  కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు    భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె    రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును    నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను    ||ఏమాశ్చర్యము||2.  కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను    చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ    బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి    మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా    ||ఏమాశ్చర్యము||3.  ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి    నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి    వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి    నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు    కొనియెను
    ||ఏమాశ్చర్యము||

Yemaacharyamu Priyulara Kreesthu Maranamu Song Lyrics In English

Watch Online

#

Yemaacharyamu Priyulara Kreesthu Maranamu MP3 Song

Yemaacharyamu Priyulara Kreesthu Maranamu Lyrics In Telugu & English

    ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార    ఆ మహాత్ముఁడు మరణ మగు రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క    జనుని చందము గాదు ఈ మహిని గల పాప జీవుల పై మహాకృపఁ    జూపి నిత్య క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాఁడు    స్వేచ్ఛను 
    ||ఏమాశ్చర్యము||

1.  కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు    భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె    రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును    నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను    ||ఏమాశ్చర్యము||2.  కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను    చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ    బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి    మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా    ||ఏమాశ్చర్యము||3.  ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి    నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి    వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి    నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు    కొనియెను
    ||ఏమాశ్చర్యము||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa
  2. Vishwaakaasamu Laadulanu Srushtinchina
  3. Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku
  4. Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu
  5. Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Maha Rajaina Pasuvula Saalalo Putteraa
  2. Devude Mankaashrayamunu Dhurghamunai Yunnaadu
  3. Bethlehemulo Sandhadi Pasula – బెత్లెహేములో సందడి పశుపాకలో
  4. Aanandamagumukhthiye Naa Mandhiramu
  5. Geetham Geetham Jaya Jaya Geetham – గీతం గీతం జయ జయ 46
  6. Nee Needalo Nannu Niluvani Nee Gaaname Brathukantha Paadani
  7. Shodhana Badhalu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *