Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Kondalatattu Naa Kannuletthuchunnanu Lyrics In Telugu
కొండలతట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎచటనుండి వచ్చును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
1. భూమి ఆకాశమును సృజియించిన యెహోవా నీ పాదమును తొట్రిల్లనీయడు కునుకడు నిదురపోడు ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
2. పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బ ఏదైన తగులకుండ తోడుగా నీడగా నీ వెంట ఉండి నడిపించును ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
2. ఇది మొదలు నిరంతరం నీ రాకపోకలలో యెహోవా ఏ అపాయము రాకుండా నీ ప్రాణము కాపాడువాడు ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
Kondalatattu Naa Kannuletthuchunnanu Song Lyrics In English
Watch Online
Kondalatattu Naa Kannuletthuchunnanu MP3 Song
Kondalatattu Naa Kannuletthuchunnanu Lyrics In Telugu & English
కొండలతట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎచటనుండి వచ్చును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
1. భూమి ఆకాశమును సృజియించిన యెహోవా నీ పాదమును తొట్రిల్లనీయడు కునుకడు నిదురపోడు ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
2. పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బ ఏదైన తగులకుండ తోడుగా నీడగా నీ వెంట ఉండి నడిపించును ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
2. ఇది మొదలు నిరంతరం నీ రాకపోకలలో యెహోవా ఏ అపాయము రాకుండా నీ ప్రాణము కాపాడువాడు ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును “యెహోవా వలననే నాకు సహాయము కలుగును తన నామములోనే అన్నీ కలుగును”
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu