Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vuhalankandanidi Nee Thyagam Varnimpajaalanidi Lyrics In Telugu
ఊహలకందనిది నీ త్యాగం – వర్ణింపజాలనిది
ఊసులకందనిది నీ యాగం – వివరింపజాలనిది
నీ కొరకే ఆ త్యాగం – మన కొరకే బలియాగం
ఎంత ప్రేమయ్యా యేసు – వింత ప్రేమయ్యా (2)
||ఊహల||
ఎవరూ చూపని నీ ప్రేమ – నాకై చూపిన నా
ఎవరూ చేయని ఆ త్యాగం – నాకై చేసిన నా ప్రభువా
ఏమని వర్ణింతును – ఏమని వివరింతును
నీ గొప్ప త్యాగాన్ని యేసు – ఆ గొప్ప యాగాన్ని (2)
||ఊహల||
నాలో మంచి లేదనియు – తెలిసి తనయునిగా పిలచి
ఎంచలేని మంచిని – నాలో పెంచాలని యెంచి
యాగమై బలియాగమై – త్యాగమై ప్రాణ త్యాగమై
నాకై మరణించినా యేసు – నన్ను బ్రతికించినా (2)
||ఊహల||
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
Vuhalankandanidi Nee Thyagam Varnimpajaalanidi Song Lyrics In English
Watch Online
Vuhalankandanidi Nee Thyagam Varnimpajaalanidi MP3 Song
Vuhalankandanidi Nee Thyagam Varnimpajaalanidi Lyrics In Telugu & English
ఊహలకందనిది నీ త్యాగం – వర్ణింపజాలనిది
ఊసులకందనిది నీ యాగం – వివరింపజాలనిది
నీ కొరకే ఆ త్యాగం – మన కొరకే బలియాగం
ఎంత ప్రేమయ్యా యేసు – వింత ప్రేమయ్యా (2)
||ఊహల||
ఎవరూ చూపని నీ ప్రేమ – నాకై చూపిన నా
ఎవరూ చేయని ఆ త్యాగం – నాకై చేసిన నా ప్రభువా
ఏమని వర్ణింతును – ఏమని వివరింతును
నీ గొప్ప త్యాగాన్ని యేసు – ఆ గొప్ప యాగాన్ని (2)
||ఊహల||
నాలో మంచి లేదనియు – తెలిసి తనయునిగా పిలచి
ఎంచలేని మంచిని – నాలో పెంచాలని యెంచి
యాగమై బలియాగమై – త్యాగమై ప్రాణ త్యాగమై
నాకై మరణించినా యేసు – నన్ను బ్రతికించినా (2)
||ఊహల||
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Siluva Dhyaanam
- Jeevith Parmeshwar Ki Aradhana
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
- Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
- Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
- Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
- Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Aha Mahanandame Ihaparambulan
- Kristu Nedu Puttene – క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ 186
- Inti Peru Thallidhandrulevarainaa – తల్లితండ్రులెవరైనా
- Janminchinaaduraa Raju Janminchinaadura
- Athitwaralo Vachuchunnadu Yesaiah Meghseenudiga
- Oh Deva Nenu Nee Daapuna Nundedan
- Evaro Nannila Marchinadhi – ఎవరో నన్నిలా మార్చినది
