Vuhinchalenu Prabhu Nee Mamathanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vuhinchalenu Prabhu Nee Mamathanu Lyrics In Telugu

    ఊహించలేను ప్రభూ నీ మమతను    వివరించలేను యేసు నీ ప్రేమను    నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా    ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా
1.  ఈ లోక గాయాలతో నిను చూడగా    లోతైన నీ ప్రేమతో కాపాడగా    కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు    అలుపంటు రాదే సదా నీ కనులకు    ప్రతీ దినం ప్రతీ క్షణం    నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

2.  నాలోని ఆవేదనే నిను చేరగా    నా దేవ నీ వాక్యమే ఓదార్చగా    ఘనమైన నీ నామమే కొనియాడనా    విలువైన నీ ప్రేమనే నే పాడనా    ఇదే వరం నిరంతరం    నీతోనే సాగిపోనా – నా యేసయ్య

Vuhinchalenu Prabhu Nee Mamathanu Song Lyrics In English

Watch Online

#

Vuhinchalenu Prabhu Nee Mamathanu MP3 Song

Vuhinchalenu Prabhu Nee Mamathanu Lyrics In Telugu & English

    ఊహించలేను ప్రభూ నీ మమతను    వివరించలేను యేసు నీ ప్రేమను    నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా    ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా
1.  ఈ లోక గాయాలతో నిను చూడగా    లోతైన నీ ప్రేమతో కాపాడగా    కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు    అలుపంటు రాదే సదా నీ కనులకు    ప్రతీ దినం ప్రతీ క్షణం    నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

2.  నాలోని ఆవేదనే నిను చేరగా    నా దేవ నీ వాక్యమే ఓదార్చగా    ఘనమైన నీ నామమే కొనియాడనా    విలువైన నీ ప్రేమనే నే పాడనా    ఇదే వరం నిరంతరం    నీతోనే సాగిపోనా – నా యేసయ్య

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  2. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
  3. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  4. Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
  5. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Vivahamannadi Pavitramainadi Ga – వివాహమన్నది పవిత్రమైనది 12
  2. Yedabaayani Needu Krupa Vidanaadani Nee Prema
  3. Prabhu Yesu Prabhu Yesu – ప్రభుయేసు ప్రభుయేసు అదిగో 28
  4. Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
  5. Oahoahoa Maa Yannalaaraa – ఓహోహో మా యన్నలారా
  6. Lokamanthata Velugu Prakashinchenu – లోకమంతట వెలుగు
  7. Athi Parishudhuda Sthuthi – అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Hit 1
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *