Yehova Maa Prabhuvaa Bhumi Aakaasamulo

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehova Maa Prabhuvaa Bhumi Aakaasamulo Lyrics In Telugu

    యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో    మహిమగల నీ నామము గొప్పది
1.  పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ    బాలుర స్తుతి స్తోత్రములతో    స్థాపించితివి నీవొక దుర్గము    నేదాగునట్లు ఆశ్రయ దుర్గము

2.  నీ చేతి పనియైన ఆకాశమును    చంద్ర నక్షత్రములనే చూడగా    వాని దర్శించి జ్ఞాపకము చేయ    మానవుండు ఏపాటివాడు
3.  నీకంటె మానవుని కొంచెముగా    తక్కువ వానిగా చేసితివి    మహిమ ప్రభావ కిరీటమును    వానికి ధరింపజేసితివి

4.  అడవి మృగములు ఆకాశపక్షులు    సముద్ర మత్స్యములు పశువులు    వాని పాదముల క్రిందనుంచి    అధికారము వానికిచ్చితివి
5.  నీ నామము మా ప్రభువా యెహోవా    ఎంతో ఘనత ప్రభావము గలది    ఆ నామమును బట్టి మా కిచ్చితివి    నీ రూపమును మాకు హల్లెలూయ

Yehova Maa Prabhuvaa Bhumi Aakaasamulo Song Lyrics In English

Watch Online

#

Yehova Maa Prabhuvaa Bhumi Aakaasamulo MP3 Song

Yehova Maa Prabhuvaa Bhumi Aakaasamulo Lyrics In Telugu & English

    యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో    మహిమగల నీ నామము గొప్పది
1.  పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ    బాలుర స్తుతి స్తోత్రములతో    స్థాపించితివి నీవొక దుర్గము    నేదాగునట్లు ఆశ్రయ దుర్గము

2.  నీ చేతి పనియైన ఆకాశమును    చంద్ర నక్షత్రములనే చూడగా    వాని దర్శించి జ్ఞాపకము చేయ    మానవుండు ఏపాటివాడు
3.  నీకంటె మానవుని కొంచెముగా    తక్కువ వానిగా చేసితివి    మహిమ ప్రభావ కిరీటమును    వానికి ధరింపజేసితివి

4.  అడవి మృగములు ఆకాశపక్షులు    సముద్ర మత్స్యములు పశువులు    వాని పాదముల క్రిందనుంచి    అధికారము వానికిచ్చితివి
5.  నీ నామము మా ప్రభువా యెహోవా    ఎంతో ఘనత ప్రభావము గలది    ఆ నామమును బట్టి మా కిచ్చితివి    నీ రూపమును మాకు హల్లెలూయ

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sthothram Sthothramu Devaadi Devaa
  2. Saamaanyudavu Kaavu Srushti – హో హ్యాప్పీ క్రిస్మస్
  3. Geethamulu Padudi Yesunike – గీతములు పాడుఁడీ యేసునికి
  4. Lokamunu Vidachi Vellavalenuga – లోకమును విడచి వెళ్ళవలె 50
  5. Nutna Vatsaram Vinutna – నూత్నవత్సరం వినూత్న
  6. Halleluya Aradhana Rajadhi Raju – హాల్లేలూయా ఆరాధన
  7. Nee Raktha Dhaarale – నీ రక్త ధారలే మా జీవనాధారాము
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *